BigTV English

Raashii Khanna : ఓ సెల్ఫీ.. హీరోయిన్‌ను చేసింది!

Raashii Khanna : ఓ సెల్ఫీ.. హీరోయిన్‌ను చేసింది!
Raashii Khanna

Raashii Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నాను హీరోయిన్ చేసింది ఓ సెల్ఫీ అంటే నమ్మగలరా? ఓ షాపింగ్ మాల్‌లో ఫ్రీ ఫెయిర్నెస్ క్రీమ్ కోసం ఒక సెల్ఫీ దిగింది. ఆ సెల్ఫీనే సినిమాల్లో ఛాన్స్ వచ్చేలా చేసింది.


మల్టీటాలెంటెడ్..
రాశీ ఖన్నా.. యాక్టరే కాదు.. మంచి సింగర్, గిటారిస్ట్ కూడా. తన సినిమాల్లో సొంత వాయిస్‌‌తో పాటలు పాడింది. ఇక కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఏకంగా తనలో ఉన్న హిడెన్ టాలెంట్‌ను బయట పెట్టింది. గిటార్ వాయిస్తూ.. ‘గెట్ యూ ది మూన్’ అనే పాటను పాడి అలరించింది. ఈ మల్టీటాలెంటెడ్ భామ ఇటీవలే 33వ బర్త్‌డే జరుపుకుంది.


Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×