E-Paper
Advertisement

Rajanikanth : కడప పెద్ద దర్గాను దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్..

Rajanikanth : కడప పెద్ద దర్గాను దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్..
Advertisement

Rajanikanth : కడప పెద్ద దర్గాను సూపర్ స్టార్ రజినీకాంత్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు కుమార్తె ఐశ్యర్య, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దర్గాను సందర్శించారు. ఆస్థాన గురువుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తిరుపతి నుంచి కడపకు ప్రత్యేక విమానంలో స్టార్స్ వచ్చారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన దర్గాకి వెళ్లి దర్శించుకున్నారు.

పెద్ద స్టార్స్ రాక దృష్ట్యా దర్గా పరిసర ప్రాంతాల్లో భార బందోబస్తు ఏర్పాటు చేశారు. రజినీకాంత్ ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×