BigTV English

Rajinikanth : కృష్ణతో నటించిన ఆ మూడు సినిమాలు..మధుర జ్ఞాపకాలు : రజనీకాంత్

Rajinikanth : కృష్ణతో నటించిన ఆ మూడు సినిమాలు..మధుర జ్ఞాపకాలు : రజనీకాంత్

Rajinikanth : టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ మృతి టాలీవుడ్‌ పరిశ్రమకు తీరని లోటు అన్నారు. ఈ సందర్భంగా కృష్ణతో కలిసి నటించిన సినిమాలను గుర్తుచేసుకున్నారు సూపర్‌స్టార్. “రామ్-రాబర్ట్ రహీమ్, ఇద్దరూ అసాధ్యులే, అన్నదమ్ముల సవాల్ ” ఈ మూడు సినిమాల్లో కృష్ణతో కలిసి నటించడం జీవితంలో మధురానుభూతిగా మిగిలిపోతుందన్నారు. కృష్ణ ఆత్మకు శాంతి చూకూరాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్.



Tags

Related News

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Big Stories

×