BigTV English

Rakul Preet and Jackie Bhagnani: వైభవంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ భగ్నాని వివాహం.. రెండు సాంప్రదాయాల్లో వేడుక!

Rakul Preet and Jackie Bhagnani: వైభవంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ భగ్నాని వివాహం.. రెండు సాంప్రదాయాల్లో వేడుక!

Rakul Preet Singh and Jackie Bhagnani marriage in two Traditions: హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ భగ్నాని గోవాలో వివాహం చేసుకున్నారు. రకుల్‌, జాకీలు అక్టోబర్‌ 2021లో ఇన్‌స్టాగ్రామ్‌లో తాము ప్రేమలో ఉన్నామని అధికారికంగా తెలిపారు. ఫిబ్రవరి 21న కుటంబసభ్యులు సన్నిహితుల మధ్య ఒకటైయ్యారు. ప్రిబ్రవరి 19న ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి.


బుధవారం మధ్యాహ్నం గోవాలో ఆనంద్‌ కరాజ్‌ అనే పంజాబీ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం చేసుకున్నారు. తరువాత వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలో మరోసారి వివాహ వేడుక జరగనుంది. ఐటిసి గ్రాండ్ సౌత్ గోవాలో ఈ జంట కుటుంబ సభ్యలు, సన్నిహితులు సందడి చేశారు.

రకుల్‌ ‘చుద్దా’ వేడుక ఉదయం జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రెండు సంస్కృతులను ప్రతిభింబించేలా ఆనంద్‌ కరాజ్‌, సింధీలో వీరు పెళ్లి చేసుకున్నారు. వివాహ వేడుకల అనంతరం ఫోటోల కోసం మీడియా ముందుకు రానున్నారు. ఈ ఫోటోల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


Read More: ఏఐ టెక్నాలజీతో ఎస్‌పీ బాలు వాయిస్.. తరుణ్ భాస్కర్‌పై రూ.కోటి డిమాండ్..!

ఈ వివాహ వేడుకల్లో శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా, అర్జున్ కపూర్, లవ్ రంజన్, ఆయుష్మాన్ ఖురానా- తాహిరా కశ్యప్ దంపతులు, డేవిడ్ ధావన్‌ హాజరైయ్యారు. అలాగే వరుణ్ ధావన్, అతని భార్య నటాషా దలాల్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×