E-Paper
Advertisement

Ayodhya : శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ.. రామ్‌చరణ్‌ దంపతులకు ఆహ్వానం ..

Ayodhya :  శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ..  రామ్‌చరణ్‌ దంపతులకు ఆహ్వానం ..
Advertisement

Ayodhya : జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు అయోధ్య నుంచి ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, వ్యాపారులకు, సినీనటులకు ఆహ్వానాలు అందుతున్నాయి. రామమందిర ట్రస్టు ప్రతినిధులు హీరో రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులను ఆహ్వానించారు. ఇప్పటివరకు చిరంజీవి, ప్రభాస్‌, అమితాబ్ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ దంపతులు, రాజ్‌కుమార్‌ హిరాణీ, రోహిత్‌ శెట్టి, ధనుష్‌ ఆహ్వానాలు అందుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు దేశ ప్రజల తరపున ప్రతినిధిగా ఉండనుండటం తన అదృష్టమని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని 11 రోజులపాటు ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ ఒక పవిత్రమైన సందర్భమని మోదీ అన్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×