BigTV English
Advertisement

RGV : శారీ మూవీ స్టోరీ లీక్.. ఆర్జీవీ టాలెంట్ కు మైండ్ బ్లాకే..!!

RGV : శారీ మూవీ స్టోరీ లీక్.. ఆర్జీవీ టాలెంట్ కు మైండ్ బ్లాకే..!!

RGV : టాలీవుడ్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ ఎవరు అనగానే చాలామంది ప్రేక్షకులకు గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడు సక్సెస్ చిత్రాలకు కేరాఫ్ గా నిలిచిన ఆయన ఈ మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఎందుకు రెస్పాండ్ అవుతాడో, ఎం చెయ్యాలనుకుంటాడో చెప్పడం చాలా కష్టం. ఈయనను అర్థం చేసుకోవడం మనుషుల వల్ల కాదనే టాక్ వినిపిస్తుంది. తను ఒకప్పుడు తెరకెక్కించిన సినిమాలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా కాంట్రవర్సీలకు దగ్గరగా ఉంటున్నారు వర్మ. ఎవరైనా వచ్చి కెమెరా ముందు మైక్ పెడితే చాలు.. కచ్చితంగా కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలాగా లేదా వైరల్ అయ్యేలాగా ఏదో ఒక స్టేట్‌మెంట్ ఇవ్వడం రామ్ గోపాల్ వర్మకు కామన్ అయిపోయింది. తాజాగా ఆయన నిర్మిస్తున్న శారీ మూవీ ఏప్రిల్ 4 న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో శారీ మూవీ కాన్సెప్ట్ గురించి బయటపెట్టారు. అది విని అందరు షాక్ అవుతున్నారు.


Also Read :దిమ్మతిరిగే రేంజ్‌లో సంపూర్ణేష్ బాబూ ఆస్తులు…ఎన్ని కోట్లో తెలుసా..?

ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవి.. 


రామ్ గోపాల్ వర్మ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. శారీ మూవీ కాన్సెప్ట్ గురించి లీక్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం ఇలాంటి సంఘటన జరిగింది. అమ్మాయిని సోషల్ మీడియా లో చూసి, ఫాలో అయ్యి ఆమెను హింసించాడు. ఇంస్టాగ్రామ్ లో ఈ అమ్మాయిని చూడగానే నాకు ఆ ఆలోచన వచ్చింది. వెంటనే మూవీ స్టోరీ పై ఫోకస్ పెట్టాము పూర్తి చెయ్యడం, అమ్మాయిని మాట్లాడటం అన్నీ రోజుల వ్యవధిలోనే జరిగినట్లు వర్మ బయట పెట్టారు. వర్మ ఆలోచనలు ఏ రేంజు లో ఉంటాయో అర్థం చేసకోవచ్చు.. ఒక లైన్ తో సినిమాను పూర్తి చెయ్యడం మామూలు విషయం కాదు. ఇక ఈ ఇంటర్వ్యూ లో ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. శారీ మూవీ ఏ రేంజులో హిట్ అవుతుందో చూడాలి..

ఆర్జీవి మూవీస్.. 

వర్మ ఒకప్పుడు స్టార్ హీరోల తో వరుస సినిమాలు చేశాడు. ‘శివ’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రామ్ గోపాల్ వర్మ. మొదటి సినిమాతో నే లాండ్‌మార్క్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత తను తెరకెక్కించిన ప్రతీ క్రైమ్ థ్రిల్లర్ బ్లాక్‌బస్టరే అయ్యింది. అలా తెలుగులో ఎన్నో లాండ్‌మార్క్ సినిమాలు క్రియేట్ చేసిన వ్యక్తిగా రామ్ గోపాల్ వర్మ నిలిచాడు.. ఎన్నో సినిమాలతో ఫెమస్ అయ్యాడు. కేవలం తెలుగు లోనే కాదు. హిందీలో స్టార్ హీరోల తో సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. ఈ మధ్య ఆయన పేరు తగ్గింది. ఇక వర్మ నుంచి వస్తున్న సినిమాలు కూడా హిట్ అవ్వట్లేదు. ఇక ముందు హిట్ సినిమాలను అందిస్తాడేమో చూడాలి..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×