E-Paper
Advertisement

RGV Vyuham : వ్యూహం.. ఆర్జీవీ మార్క్ ఇంటెన్స్ పోస్టర్..

RGV Vyuham : వ్యూహం.. ఆర్జీవీ మార్క్ ఇంటెన్స్ పోస్టర్..
Advertisement
RGV Vyuham

RGV Vyuham : ఏపీ రాజకీయ నేపథ్యంలో.. సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం వ్యూహం. ఇప్పటికే టీజర్‌ విడుదలతో సంచలనం రేకెత్తించిన ఆర్జీవీ.. ఇంటెన్స్‌ పోస్టర్‌ రిలీజ్‌తో జనాల్లో మరింత ఆసక్తి పెంచుతున్నారు.

Advertisement

కుట్రలకి, ఆలోచనలకి మధ్యలో అసమాన్యుడుగా ఎదిగిన నాయకుని కథే వ్యూహమని.. ఆ నాయకుడే YS జగన్‌ అంటూ ఫోటోలు వదిలారు ఆర్జీవీ.

వ్యూహం సినిమాను దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మిస్తుండగా… జగన్‌ పాత్రలో అజ్మల్‌ నటిస్తున్నారు. భారతీ పాత్రలో మానస కనిపించనున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న చిత్రానికి సంబంధించిన విశేషాలను వరుసగా విడుదల చేస్తామని యూనిట్ వెల్లడించింది. మిగిలిన భాగాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి.. విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×