E-Paper
Advertisement

Ram Charan: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. రీరిలీజ్‌కు రెడీ అవుతున్న ‘మగధీర’..

Ram Charan: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. రీరిలీజ్‌కు రెడీ అవుతున్న ‘మగధీర’..
Advertisement

Ram Charan: టాలీవుడ్‌లో ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోల బిగ్గెస్ట్ హిట్ మూవీలను మళ్లీ విడుదల చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే రీరిలీజైన ‘జల్సా’, ‘వర్షం’, ‘పోకిరి’, ‘తమ్ముడు’ వంటి సినిమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కెరీర్‌ ములుపు తిప్పిన ‘మగధీర’ మూవీ కూడా ప్రేక్షకులకు మరోసారి వినోదాన్ని పంచేందుకు రెడీ అవుతోంది.

2009లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ విజయం సాధించింది. రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రామ్ చరణ్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.

Advertisement

ఇక మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రకటించింది. దీంతో చరణ్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా.. అని ఎదురు చూస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×