E-Paper
Advertisement

Ramya Raghupathi: కృష్ణ‌గారితో నాకు సంబంధం అంట‌గ‌ట్టాడు: ర‌మ్యా ర‌ఘుప‌తి

Ramya Raghupathi: కృష్ణ‌గారితో నాకు సంబంధం అంట‌గ‌ట్టాడు: ర‌మ్యా ర‌ఘుప‌తి
Advertisement

Ramya Raghupathi : సీనియ‌ర్ న‌టుడు వి.కె.న‌రేష్‌, అతని మూడో భార్య ర‌మ్యా ర‌ఘుప‌తికి మ‌ధ్య చానాళ్లుగా గొడ‌వ జ‌రుగుతుంది. న‌టి ప‌విత్రా లోకేష్‌ను న‌రేష్ త్వ‌ర‌లోనే వివాహం చేసుకోబోతున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్ర‌క‌ట‌నకు సంబంధించిన వీడియో న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ లిప్ లాక్ కూడా ఉండ‌టం అనేది హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై న‌రేష్ మూడో భార్య ర‌మ్యా ర‌ఘుప‌తి ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యింది. ‘‘నరేష్ దారుణాలు రోజు రోజుకీ మితిమీరిపోతున్నాయి. న‌న్ను వ‌దిలించుకోవ‌టానికి దారుణాతి దారుణ‌మైన ఆరోప‌ణ‌లు చేశాడు. దేవుడులాంటి కృష్ణ‌గారితో నాకు అక్ర‌మ సంబంధం అంట‌గ‌ట్టాడు. నా ద్వారా కృష్ణ‌గారికి ప్రాణ హాని ఉన్న‌ట్లు ఓ లెట‌ర్‌ను న‌రేష్ రాసి.. కృష్ణ‌గారి సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేసి నాపై కేసు పెట్టాడు. నా ద‌గ్గ‌ర ఆధారాలు కూడా ఉన్నాయి.

కృష్ణ‌గారి పేరు పోవ‌టం నాకు ఇష్టం లేక‌, ఆయ‌న‌పై మర్యాద‌తో ఇన్నాళ్లు ఈ విష‌యం బయ‌ట‌కు చెప్ప‌లేదు. ప‌విత్రా లోకేష్ తొలిసారి మా ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు నా చేత్తో త‌న‌కు అన్నం పెట్టాను. ఇప్పుడామె నాకు సున్నం పెట్టాల‌ని చూస్తుంది. నేను వారి పెళ్లి జ‌ర‌గ‌నివ్వ‌ను. న‌రేష్‌కు విడాకులిచ్చే ప్ర‌స‌క్తే లేదు’’ అని చెప్పింది. మ‌రి ర‌మ్యా ర‌ఘుప‌తి లేటెస్ట్ వ్యాఖ్య‌ల‌పై వి.కె.న‌రేష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మ‌రి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×