BigTV English

Kesari Chapter 2 First Review : కేసరి చాప్టర్ 2పై రానా ఫస్ట్ రివ్యూ.. హిస్టరీ క్రియేట్ అంటూ.

Kesari Chapter 2 First Review : కేసరి చాప్టర్ 2పై రానా ఫస్ట్ రివ్యూ.. హిస్టరీ క్రియేట్ అంటూ.

Kesari Chapter 2 First Review : బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్, కరణ్ సింగ్ దర్శకత్వం లో వస్తున్నా సినిమా కేసరి చాప్టర్ 2 .ఈ సినిమాలో శంకర్ నాయక్ అనే లాయర్  పాత్రలో అక్షయ్ కుమార్ కి చూడచ్చు. సినిమా లో బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన న్యాయవాదిగా అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. ట్రైలర్ విడుదలైన తరువాత ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే ఈ సినిమా రాజకీయంగా వివాదానికి దరి తీసింది. దానికి అక్షయ్ కుమార్ నేను నటుని మాత్రమే రాజకీయాలతో నాకు సంబంధం లేదని ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం, సినిమాని సినిమాలనే చూడాలని కోరడం జరిగింది అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది ఆ విశేషాలు చూద్దాం ..


ఫస్ట్ రివ్యూ ..

అక్షయ్ కుమార్ నటించిన కేసరి సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను నిర్మి స్తున్నారు.2019 లో రిలీజ్ ఐనా కేసరి సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. సినిమా మొత్తం దేశభక్తిని చాటే విధంగా తెరకెక్కించారు. ఇప్పుడు కేసరి చాప్టర్ 2 అనేది జలియన్ బాగ్ ఘటన మీద జరిగే డ్రామాగా  అక్షయ్ కుమార్, మాధవన్, ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.ఇప్పుడు  కేసరి చాప్టర్ 2 మీద రివ్యూ ఇచ్చేశాడు మన దగ్గుపాటి రానా.ఈ సినిమా కోర్టు డ్రామా గా ఉంటుంది అని, ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. హిస్టారికల్ కోర్టు డ్రామాగా, అద్భుతంగా ఉందని ఇలాంటి చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని , అందరు ఈ సినిమా ను చూడాలి అని ,ఇలాంటి సినిమా లు తెలుగు లోను రవళి అని, సినిమాలో అక్షయ్ కుమార్,మాధవన్ , అనన్య పాండే, అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారని చెప్పుకొచ్చారురానా . తమ సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ లో కొత్తగా ఏ సినిమాను ప్రస్తుతం నిర్మించటం లేదు.అందుకే ఈ సినిమా ను అనువాదం చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఇప్పుడు కేసరి చాప్టర్ 2 సినిమాను తానే తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రానా ఎక్స్ వేదికగా తెలియజేశాడు. హిందీలో ఈ సినిమా ఏప్రిల్ 18 రిలీజ్ కానుంది.సినిమా రానా తెలుగు లో అనువాదం ఎప్పుడు చేస్తారు అన్నది ఇంకా అఫీషియల్ ఎనోన్స్ మెంట్ రాలేదు .


అతిథి పాత్రలు మాత్రమేనా ..

ఇక ప్రస్తుతం రానా, ప్రోగ్రామ్స్ మాత్రమే చేస్తున్నాడు.హీరో పాత్రలో కనిపించి చాలా రోజులైంది. పెద్ద హీరో సినిమాలలో అతిధి పాత్రలో కనిపిస్తున్నారు .పవన్ తో బీమ్లా నాయక్ లో, 2024 లో వచ్చిన వెట్టాయాన్ సూపర్ స్టార్  రజనీకాంత్ సినిమాలో రానా ఒక అతిధి పాత్రలో కనిపించి మెప్పించారు. ఆ తర్వాత రానా ఏ సినిమాకి ఒప్పుకున్నట్టు లేదు. సొంతగా  ప్రోగ్రామ్స్ ని చేస్తున్నారు. నెట్ ఫ్లిక్ లో వస్తున్న రానా నాయుడు ప్రోగ్రాం సూపర్ హిట్ అయింది ఇప్పడు దానికి కొనసాగింపుగా  సీజన్ 2 కూడా  మొదలుకానుంది. రానాఈ ప్రోగ్రాం డబ్బింగ్ పనిలో బిజీగా వున్నారు.

Ram Charan Peddi : ‘పెద్ది’ హిందీ టీజర్ చూశారా? ఆ వాయిస్ ఎవరిదో గమనించారా?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×