BigTV English

Rashmika Mandanna: రష్మిక ఆస్తులు తెలిస్తే షాక్.. ఐదు నగరాల్లో లగ్జరీ అపార్ట్‌మెంట్లు?

Rashmika Mandanna: రష్మిక ఆస్తులు తెలిస్తే షాక్.. ఐదు నగరాల్లో లగ్జరీ అపార్ట్‌మెంట్లు?

Rashmika Mandanna: ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధంలేకుండా సినిమాలు చేస్తోంది. అటు రెమ్యునరేషన్ కూడా భారీగానే పొందుతోంది. తాజాగా రష్మికకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది.


వరుస సినిమాలతో చేతినిండా సంపాదిస్తున్న ఈ బ్యూటీ.. దేశంలోని ఐదు ప్రముఖ నగరాల్లో విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేసిందట. హైదరాబాద్, కూర్గ్, గోవా, ముంబై, బెంగళూరు నగరాల్లో ఈ అమ్మడుకి ఖరీదైన అపార్ట్‌మెంట్లు ఉన్నాయట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది.

ఇక ఈ వార్తలపై స్పందించిన రష్మిక అందులో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. తనపై తప్పుడు వార్తలను ఎవరు సృస్టిస్తున్నారో అర్థం కావడం లేదని, ఇవన్నీ నిజమైతే బాగుండని తెలిపింది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×