BigTV English

RC 16: రామ్ చరణ్ సర్ప్రైజ్ అదిరింది.. మెగా అభిమానులు ఫుల్ ఖుషీ

RC 16: రామ్ చరణ్ సర్ప్రైజ్ అదిరింది.. మెగా అభిమానులు ఫుల్ ఖుషీ

RC 16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రం తర్వాత చరణ్ తన కెరీర్‌లో 16వ చిత్రాన్ని ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి చరణ్ ఓ గుడ్ న్యూస్ అందించాడు.


ఈ మూవీకి సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే విషయాన్ని చరణ్ అఫిషియల్‌గా చెప్పేశాడు. ఈ రోజు రెహమాన్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు విషెస్ చేస్తూ చరణ్ ఓ ఆసక్తికర పోస్టర్ వదిలాడు. ‘‘హ్యాపీ బర్త్ డే ఇసై పుయల్.. లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారిని మా సినిమాలోకి స్వాగతిస్తున్నాం’’ అంటూ ఆ పోస్టర్‌లో రాసుకొచ్చాడు. దీంతో ఏఆర్ రెహమాన్ ‘ఆర్‌సి 16’ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఈ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో మెగా అభిమానుల నుండి రెహమాన్‌కు బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×