E-Paper
Advertisement

Drugs Case : కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్‌.. వెలుగులోకి సంచలన విషయాలు.. ఆ ఇద్దరు బడా హీరోలు ఎవరు?

Drugs Case : కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్‌.. వెలుగులోకి సంచలన విషయాలు.. ఆ ఇద్దరు బడా హీరోలు ఎవరు?
Advertisement

Drugs Case : టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కేపీ చౌదరి కాంటాక్ట్ లిస్టులో ఇద్దరు బడాహీరోలు ఉన్నారన్న ప్రచారంతో టాలీవుడ్ లో అలజడి రేగుతోంది. ఆ ఇద్దరు బడా హీరోలు ఎవరు? అన్నదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్‌లో రఘుతేజ చౌదరి పేరు ఉంది. గచ్చిబౌలిలో ఇన్ఫినిటీ డ్రైవ్ ఇన్‌ను నిర్వహించాడు రఘుతేజ చౌదరి.

ఇన్ఫినిటీ డ్రైవ్ ఇన్‌ ద్వారానే డ్రగ్స్ సరఫరా జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇటీవలే రఘుతేజ చౌదరిని ప్రశ్నించారు. అతనికి, కేపీ చౌదరికి ఓ మీడియా సంస్థ అధినేత, ఇటీవల తీవ్ర వివాదాలు ఎదుర్కొన్న ఓ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్‌కు ఉన్న సంబంధాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ కేసు నిందితుడు రఘుతేజ చౌదరితో ఆ మీడియా అధినేత అత్యంత క్లోజ్‌గా ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇది కేవలం స్నేహ సంబంధమేనా? లేక మరొకటా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్‌లో అషురెడ్డి, సురేఖావాణి, సిక్కిరెడ్డి పేర్లు కూడా బయటికి రావడం కూడా దుమారం రేపింది.

Advertisement

డ్రగ్స్ కేసు తీవ్ర దుమారం రేపుతున్న వేళ తనకూ చాలా మంది డ్రగ్స్ ఆఫర్ చేశారంటూ సంచలన కామెంట్స్ చేశారు హీరో నిఖిల్. కేపీ చౌదరితో నిఖిల్ దిగిన ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. దీంతో హీరో నిఖిల్‌కు డ్రగ్స్ ఆఫర్ చేసిందెవరు? కేపీ చౌదరే హీరో నిఖిల్‌కు డ్రగ్స్ ఆఫర్ చేశాడా? నిఖిల్‌కు ఇంకా ఎవరెవరు డ్రగ్స్ ఆఫర్ చేశారు? నిఖిల్‌తోపాటు కేపీ చౌదరి ఏయే హీరోలకు డ్రగ్స్ ఆఫర్ చేశాడు? కేపీ చౌదరితోపాటు టాలీవుడ్ హీరోలకు ఇంకా ఎవరెవరు డ్రగ్స్ ఆఫర్ చేశారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు టాలీవుడ్‌కు డ్రగ్స్‌ తీసుకొస్తుందెవరు? హీరోలు, హీరోయిన్లు టార్గెట్‌గా నెట్‌ వర్క్‌ను నడిపిస్తుందెవరు? అన్నది తేలాల్సి ఉంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×