E-Paper
Advertisement

RRR in Japan: జపాన్‌లో దుమ్ము రేపుతున్న RRR… ఫస్ట్ వీక్ కలెక్షన్స్

RRR in Japan: జపాన్‌లో దుమ్ము రేపుతున్న RRR… ఫస్ట్ వీక్ కలెక్షన్స్
Advertisement

టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ RRR. ఈ ఏడాది మార్చిలో ఇండియాలో విడుదలైన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యి ఏకంగా రూ. 1200 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను సాధించింది. అలాగే అక్టోబర్ 21న జపాన్‌లోనూ విడుదలైంది. ఎంటైర్ టీమ్ జపాన్ వెళ్లి RRRను పూర్తి స్థాయిలో ప్రమోట్ చేశారు. అక్కడున్న అభిమానులు మన హీరోలను, టీమ్‌ని ఎంతో గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. మన దేశంలో కలెక్షన్స్ పరంగా దుమ్మురేపిన ఈ చిత్రం జపాన్‌లోనూ సత్తా చాటుతోంది. విడుదలైన తొలి వారంలోనే RRR చిత్రం 73 మిలియన్ జపనీస్ యెన్ కలెక్షన్స్‌ను సాధించింది. అంటే మన కరెన్సీలో చూస్తే రూ. 4 కోట్లు.

తొలి వారం ఇంత భారీ మొత్తంలో కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో RRR ..10వ స్థానాన్ని దక్కించుకుంది. మిగిలిన 9 సినిమాలు జపాన్ సినిమాలే. ఇక జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన విదేశీ చిత్రాల లిస్టులో ముత్తు ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఈ చిత్రం 400 మిలయన్ జపాన్ యెన్ వసూళ్లను సాధించింది. అంటే రూ.22 కోట్లు. ముత్తు సినిమా జపాన్‌లో ఏడాది కాలం రన్ అయ్యింది. ఇప్పుడు ఇదే ఊపు కొనసాగితే RRR మంచి రికార్డులను సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×