BigTV English
Advertisement

Ruhani Sharma Romance: రుహనీ.. నువ్వేనా.. ఇంత ఘాటు శృంగారమా..?

Ruhani Sharma Romance: రుహనీ.. నువ్వేనా.. ఇంత ఘాటు శృంగారమా..?

Ruhani Sharma Hot Romance in Agra Movie: సింగర్ చిన్మయి భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చి.ల.సౌ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రుహనీ శర్మ. ఈ సినిమా మంచి హిట్ ను అందుకోవడంతో పాటు నేషనల్ అవార్డు ను కూడా అందుకుంది. ఈ సినిమా తరువాత రుహానీకి ఆశించినంత అవకాశాలు రాలేదు. హోమ్లీ గర్ల్ గా కనిపించే అమ్మడు.. స్టార్ హీరో సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తూ కనిపిస్తుంది.


హిట్ లాంటి సినిమా తరువాత రుహనీ.. వెంకటేష్ నటించిన సైంధవ్, వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాల్లో గెస్ట్ రోల్ చేసి మెప్పించింది. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో అమ్మడి హవా మాములుగా లేదు. అందాలను ఆరబోస్తూ..ఏ పాత్రలకు అయినా సిద్ధం అన్నట్లు హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది.


ఇదంతా పక్కన పెడితే.. రుహనీ తాజాగా ఆగ్రా అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కను బెహ్ల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మోహిత్ అగర్వాల్ హీరోగా నటించాడు. రెండు రోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు అయితే.. రుహనీ ఘాటు రొమాన్స్ మరొక ఎత్తు. హీరోతో ఆమె ఘాటు లిప్ లాక్ లు.. ఇంటిమేటెడ్ సీన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. హీరోను రెచ్చగొట్టి.. రొమాన్స్ చేసే మాలా పాత్రలో ఆమె కనిపించింది. ఆ సీన్ చూసిన ఎవరికైనా.. రుహనీ.. నువ్వేనా.. అని అనిపించకమానదు. అంతలా ఆమె శృంగారం ఉంది.

Also Read: Ashu Reddy: ఎద అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అషు రెడ్డి.. వీడియో మామూలుగా లేదు భయ్యా

అసలు ఇలాంటి ఒక సినిమా రుహనీ చేస్తుంది అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియకపోవడంతో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. మరీ ఇలాంటి పాత్రలో ఆమె నటించడంపై ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇకపోతే ఈ సినిమా ఫ్రాన్స్ లో రేపు రిలీజ్ కానుంది. ఇండియాలో కొన్నిరోజులు తరవాత రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో అమ్మడు ఎలాంటి విమర్శలను ఎదుర్కుంటుందో చూడాలి.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×