BigTV English

Salaar Ott Date : ప్రభాస్‌ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి సలార్.. ఎప్పటినుంచంటే..?

Salaar Ott Date : ప్రభాస్‌ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి సలార్.. ఎప్పటినుంచంటే..?
Telugu film news

Salaar Ott Date(Telugu film news) :


ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ‘సలార్’. డిసెంబర్ 22న క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.

ప్రభాస్‌ ఎంతోకాలం నుంచి హిట్‌ కోసం వేచి చూశాడు. డార్లింగ్ అభిమానులకు ఈ సినిమా 2023లో తీపి జ్ఞాపకాలను అందించింది. ప్రభాస్‌ యాక్షన్‌, ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి.


ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? చూద్దామని వేచి చూస్తున్న అభిమానులకు శుభవార్త వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ ‘సలార్‌’ను జనవరి 20 నుంచి స్ట్రీమింగ్‌ చేస్తామని ప్రకటించింది. దీంతో ప్రభాస్‌ అభిమానులు ఫుల్‌ ఖుష్ అవుతున్నారు.

గణతంత్రదినోత్సవం సందర్భంగా ఈ మూవీ వస్తుందని నెటిజన్లు అనుకున్నారు. కానీ అంతకన్నా ముందే ప్రేక్షకులను నెట్‌ఫ్లిక్స్‌ సర్‌ప్రైజ్‌ చేసింది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌, ఈశ్వరీరావు, జగపతిబాబు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×