E-Paper
Advertisement

Salaar : సలార్ టీజర్ రిలీజ్.. ఆ ఒక్క డైలాగ్ తో.. గూస్ బంప్స్..

Salaar : సలార్ టీజర్ రిలీజ్.. ఆ ఒక్క డైలాగ్ తో.. గూస్ బంప్స్..
Advertisement

Salaar : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ సలార్. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. దీంతో సలార్ పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.

యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న సలార్ తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో విడుదలకానుంది. సలార్ టీజర్ సినిమాకు మరింత హైప్ ను క్రియేట్ చేసింది. “సింహం, చిరుత, పులి, ఏనుగు, చాలా ప్రమాదం కానీ జురాసిక్‌ పార్క్‌లో కాదు ఎందుకుంటే ఆ పార్కులో..’ అంటూ టీనూ ఆనంద్‌ చెప్పిన డైలాగ్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా ఉంది. రక్తంతో తడిసిన చేతిని పిడికిలి బిగించిన షాట్ లో ప్రభాస్ కనిపించాడు. విలన్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ చూపిస్తూ టీజర్ ముగించారు. రవి బస్రూర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.

Advertisement

ప్రభాస్‌ ఫ్యాన్స్ కోరుకునే మాస్‌ అంశాలతో సలార్‌ను తెరకెక్కిస్తున్నారని టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీ రెండు పార్ట్ లుగా విడుదల కానుంది. సలార్‌ పార్ట్‌1 సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మూవీలో జగపతిబాబు, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×