BigTV English

Samantha : బాయ్ ఫ్రెండ్ తో సమంత టూర్.. అర్రె మళ్లీ ఇలా దొరికేసిందేంటి..!

Samantha : బాయ్ ఫ్రెండ్ తో సమంత టూర్.. అర్రె మళ్లీ ఇలా దొరికేసిందేంటి..!

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే.. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో జోడి కట్టింది. తెలుగులో ఖుషి తర్వాత సోలో సినిమా చెయ్యలేదు. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఈ మధ్య నిర్మాత సంస్థను స్టార్ట్ చేసి శుభం సినిమాను నిర్మించి సక్సెస్ అందుకుంది. అయితే సోషల్ మీడియాలో నిత్యం సమంత పేరు వినిపిస్తూనే ఉంటుంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్లో ఉందంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి వీరిద్దరు కలిసున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


బాయ్ ఫ్రెండ్ తో దుబాయ్ ట్రిప్..

సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు సైలెంట్ గా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. ఒక్కసారి వీళ్ళిద్దరికీ అఫీషియల్‌గా విడాకులు వచ్చేస్తే.. వెంటనే సమంతతో రాజ్ నిడమోరు.. ఏడు అడుగులు వేస్తాడంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. దానికి తగ్గట్లుగానే సమంత రోజురోజుకు రాజ్‌తో ఉన్న క్లోజెస్ట్ మూమెంట్స్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.. తాజాగా ఆమె దుబాయ్ ఎడారిలో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఆ పిక్స్ లలో తన సన్ గ్లాసెస్ లో రాజ్ కనిపించడంతో మరోసారి ప్రేమ పక్షులు దుబాయ్ లో ఉన్నారా? అంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై సమంత క్లారిటీ ఇస్తుందేమో చూడాలి..


Also Read :సమంత షాకింగ్ నిర్ణయం.. ఫ్యాన్స్ హర్ట్..!

రాజ్ తో రెండో పెళ్లికి రెడీ అవుతున్న సమంత..?

డైరెక్టర్ రాజ్ తో సమంత వెబ్ సిరీస్ చేసింది. అలా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ మధ్య ఇద్దరు కలిసి తిరుగుతుందటంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటు వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ ఈ రూమర్స్ పై సమంత స్పందించలేదు. నిజానికి రాజ్‌కు తన భార్యతో విడాకులు కాలేదు. 2015లో పలు బాలీవుడ్ సినిమాలకు రైటింగ్ అండ్ డైరెక్షన్ టీంలో పనిచేసిన శ్యామలీ డేను రాజ్ వివాహం చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈ జంట విడాకులు తీసుకోనున్నారట. ఈ క్రమంలోనే రాజ్, సమంత ప్రస్తుతం సైలెంట్ గా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఒక్కసారి వీళ్ళిద్దరికీ అఫీషియల్‌గా విడాకులు వచ్చేస్తే వెంటనే సమంతతో రాజ్ నిడిమోరు వివాహం జరుగుతుందని సమాచారం.. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ అభిమానులతో షేర్ చేసుకుంటారేమో చూడాలి.. ఏది ఏమైనా సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య శోభిత దూళిపాళ ను రెండో వివాహం చేసుకున్నాడు. సమంత కూడా చేసుకుంటే తప్పేంటి అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తుంది. సొంతంగా నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసి శుభం మూవీని నిర్మించింది. ఆ మూవీ సక్సెస్ టాక్ ను అందుకుంది.. ప్రస్తుతం మరో కొత్త సినిమాని నిర్మించబోతుందని సమాచారం..

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×