BigTV English
Advertisement

Samantha : సమంత షాకింగ్ నిర్ణయం.. ఫ్యాన్స్ హర్ట్..!

Samantha : సమంత షాకింగ్ నిర్ణయం.. ఫ్యాన్స్ హర్ట్..!

Samantha : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక్క సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరు సరసన నటించిన ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఈ మధ్య తెలుగులో పెద్దగా సినిమాలు చెయ్యలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో పాటుగా తనకు సంబందించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేస్తుంది.. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట దుమారం రేపుతుంది..


గుర్తులను చేరిపేసిన సమంత..?

సమంత, నాగ చైతన్య నటించిన ఏ మాయ చేసావే మూవీతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్నేళ్లు డేటింగ్ చేసి పెద్దలను ఒప్పించి ఫైనల్ గా పెళ్లితో ఒక్కటయ్యారు. నాలుగేళ్లు తిరక్కుండానే విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ లవ్ లో ఉన్నప్పుడు, పెళ్లి చేసుకున్న తర్వాత సామ్ తన ఒంటిపై కొన్ని పచ్చబొట్లు వేయించుకున్నారు. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత కూడా కొన్నాళ్ళు ఆ టాటూలు కనిపించాయి. అయితే ఇప్పుడు లేటెస్టుగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో ఆ టాటు కనిపించలేదు. దీంతో వీడియోను చూసిన అందరు షాక్ అవుతున్నారు. అది నిజంగానే రిమూవ్ చేసిందా? లేదా కవర్ చేసిందా? అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సామ్ అభిమానులు ఈ టాటు తీసేయ్యడం పై పెదవిరిస్తున్నారు.


న్యూ లైఫ్ ను స్టార్ట్ చేసిన నాగ చైతన్య.. 

సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య సినిమాలు చేసుకుంటూ బిజీ అయ్యాడు. అలాగే హీరోయిన్ శోభిత దూళిపాళ్ళతో ప్రేమలో పడ్డాడు. గత ఏడాది వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఇక సమంత ప్రస్తుతం డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో డేటింగ్ చేస్తోందని గత కొన్నాళ్లుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ కలిసి కనిపిస్తుండటం, సామ్ ప్రొడ్యూస్ చేసిన ‘శుభం’ సినిమాకి రాజ్ అన్ని పనులు దగ్గరుండి చూసుకోవడం, ఇద్దరు ట్రిప్ లకు వెళ్లడం చేస్తున్నారు. ఆ ఫోటోలు బయటకు ప్రస్తుతం వీరిద్దరి పైనే చర్చ నడుస్తుంది.. చూడాలి మరి వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకుంటారా? లేదా అన్నది చూడాలి..

అటు నాగచైతన్య మాత్రం పెళ్లి తర్వాత సినిమాల తో బిజీ అయ్యాడు. తండేల్ మూవీ తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

సమంత సినిమాల విషయానికొస్తే.. తెలుగు లో కన్నా బాలీవుడ్ లో బిజీగా ఉంది. వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఇప్పుడు కొత్త నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసి శుభం మూవీ తో నిర్మాత సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా నటించడం తో పాటుగా నిర్మాతగా సినిమాలు చేస్తుంది..

?igsh=YXNjdXUwcjNvY2Fs

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×