BigTV English

Samantha: ఆపండి ఇక.. నడి రోడ్డుపై సమంత కేకలు.. ఎందుకంత కోపం?

Samantha: ఆపండి ఇక.. నడి రోడ్డుపై సమంత కేకలు.. ఎందుకంత కోపం?

Samantha: సమంత(Samantha)..ఈ పేరు చెబితే ఎంతోమంది కుర్రకారు హార్ట్ లో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది.తన క్యూట్ స్మైల్ తో మైమరిపించే అందాలతో ఎంతోమంది యూత్ ని ఆకట్టుకున్న సమంత.. తాజాగా రోడ్డుమీదే తన అందాలతో అక్కడున్న వాళ్లందరికీ మెంటలెక్కించింది. మామూలుగా సమంతను ఫుల్ డ్రెస్సింగ్ లో చూస్తేనే చాలామంది మైమరిచిపోతారు.అలాంటిది ఒంటికి గట్టిగా అంటిపెట్టుకుని ఉన్న స్కిన్ టైట్ డ్రెస్ల్ లో.. అది కూడా జిమ్ డ్రెస్ లో చూస్తే కుర్రకారు ఎవరైనా తట్టుకోగలరా.? అలా సమంత ప్రస్తుతం తన జిమ్ డ్రెస్ అందాలతో యూత్ ని కట్టిపడేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో సమంత అందచందాలను చూసి చాలామంది నెటిజన్స్ నెట్టింట్లో కామెంట్ల మోత మోగిస్తున్నారు.. అయితే తాజాగా ముంబై (Mumbai) లోని బాంద్రా ఏరియాలో సమంత జిమ్ లో ఎక్సర్సైజ్ ముగించుకొని బయటికి వచ్చిన సమయంలో తన కారు కనిపించలేదు.


నడిరోడ్డుపై అందాల జాతర..

దీంతో కారు ఎక్కడికి వెళ్లిందా అని అయోమయంగా ఫోన్ లో మాట్లాడుతూ అటు ఇటూ తిరిగింది సమంత.ఇక అలా సమంత బయటికి వస్తే ఎవరైనా ఊరుకుంటారా.. అక్కడున్న వాళ్ళందరూ తమ ఫోన్లలో సమంతని వీడియోలు, ఫోటోలు తీస్తూ ఇబ్బందికి గురి చేశారు.అయితే సమంత వాళ్ళందరిని చూసి కాస్త అసహనంగా ఫీల్ అయ్యి ఎవరికీ కూడా ఫోటోలు ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. ఎందుకంటే సమంత అప్పుడే జిమ్ నుండి బయటికి రావడంతో డ్రెస్ ఫోటోలకు ఫోజులు ఇచ్చేంత కంఫర్ట్ గా లేదు. అందుకే ఎవరితో కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు. అంతే కాదు సమంత వెంటపడి మరీ వీడియోలు తీస్తున్న వారందరిపై స్టాపిట్ గాయ్స్ అంటూ మండి పడింది. ఆ తర్వాత కారు రావడంతో వెంటనే ఆ కారులో ఎక్కి వెళ్ళిపోయింది. అయితే ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్లు హాట్ కామెంట్లు పెడుతున్నారు.సమంతని మామూలుగా చూస్తేనే తట్టుకోలేం.. ఇలాంటి డ్రెస్ లో చూసి మా ప్రాణాలు పోతే ఎవరు గ్యారెంటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


మలైకా స్థానంలో సమంత..

అంతేకాదు మరి కొంత మంది నెటిజన్స్.. ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్ లో బాంద్రా(Bandra)లో జిమ్ లో ఎక్సర్సైజ్ ముగించుకున్నాక రోడ్డు మీద నడుస్తూ యూత్ ని ఆకట్టుకుంటూ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండేది మలైకా అరోరా.. కానీ తాజాగా మలైకా అరోరా(Malaika Arora) ప్లేసులో సమంత వచ్చి పడింది అంటూ మాట్లాడుకుంటున్నారు. సమంత జిమ్ నుండి బయటికి వచ్చిన వీడియో మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్యనే ప్రొడ్యూసర్ గా శుభం (Shubham) మూవీ తీసి సక్సెస్ అయ్యింది. ఇక తెలుగులో మా ఇంటి బంగారం(Ma Inti Bangaram) అనే సినిమాలో అలాగే బాలీవుడ్ లో రక్త్ బ్రహ్మండ్ (Rakth Brahmand)అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

also read:Retro: డిజాస్టర్ మూవీకి ఎక్స్టెన్షన్ అవసరమా.. డైరెక్టర్ కామెంట్స్ పై నెటిజన్స్ ట్రోల్స్!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×