E-Paper
Advertisement

Samantha supports DilRaju : ‘వారిసు’ విష‌యంలో స‌మంత స‌పోర్ట్ దిల్‌రాజుకా? వాళ్ల‌కా?

Samantha supports DilRaju : ‘వారిసు’ విష‌యంలో స‌మంత స‌పోర్ట్ దిల్‌రాజుకా? వాళ్ల‌కా?
Advertisement

Samantha supports DilRaju : త‌మిళ హీరో ద‌ళ‌పతి విజ‌య్ మూవీ వారిసు ట్రైల‌ర్ కోసం ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. విజ‌య్ హీరోగా వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా వారిసు. ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్నారు. అదే సీజ‌న్‌కి రెడీ అవుతున్న తునివు సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయింది. తునివు ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత వారిసు ట్రైల‌ర్‌ని రీ ఎడిట్ చేస్తున్నార‌నే న్యూస్ స్ప్రెడ్ అయింది. అది విన్న ఫ్యాన్స్ త‌ట్టుకోలేక‌పోతున్నారు. త‌మ హీరో ట్రైల‌ర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు.

2022 సంక్రాంతికి రిలీజ్ అయిన బీస్ట్ ట్రైల‌ర్‌ని తునివు ట్రైల‌ర్ బీట్ చేయ‌లేక‌పోయింది. దీంతో విజ‌య్ రికార్డుల‌ను ఆయ‌నే బ‌ద్ధ‌లు కొట్టాలిగానీ, మ‌రొక‌రికి చేత‌కాదు అంటూ వైర‌ల్ చేస్తున్నారు ఫ్యాన్స్. దాంతో పాటు, ట్రైల‌ర్ ఎప్పుడు ఇస్తారు? ట్రెండ్ చేయ‌డానికి మేం రెడీగా ఉన్నాం. మ‌రీ ఇలా ట్రైల‌ర్ అడుక్కుంటూ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేయాల్సి వ‌చ్చింది క‌దరా…? అంటూ బాధ‌ప‌డుతూ విజ‌య్ ఫ్యాన్స్ ట్వీట్ వేశారు. దాన్ని స‌మంత ట్యాగ్ చేశారు. నేను అడ‌గాల‌నుకున్న విష‌యాల‌ను మీరు క‌బ్జా చేసేశారు. నేను క‌నుక్కుంటాలే అంటూ స‌ర‌దాగా కామెంట్ చేశారు. స‌మంత నిజంగా క‌నుక్కుంటారా? అనే డిస్క‌ష‌న్ కూడా మ‌రోవైపు మొద‌లైంది. స‌మంత‌కి త‌మిళ ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో మంచి అసోసియేష‌న్ ఉంది. త‌మిళ‌నాడులో వారిద్ద‌రిదీ హిట్ పెయిర్ అనే పేరు కూడా ఉంది. లోకేష్ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న స‌మంత న‌టిస్తార‌నే టాక్ కూడా ఆ మ‌ధ్య గ‌ట్టిగా వైర‌ల్ అయింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×