BigTV English

Samantha : హిట్ యూనివర్స్‌లోకి స‌మంత‌… సామ్ రియాక్ష‌న్ ఏంటంటే!

Samantha : హిట్ యూనివర్స్‌లోకి స‌మంత‌… సామ్ రియాక్ష‌న్ ఏంటంటే!

Samantha : నాని నిర్మాత శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హిట్ యూనివ‌ర్స్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రెండు భాగాలు వ‌చ్చాయి. థ‌ర్డ్ కేస్‌ను తెర‌కెక్కించ‌టానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. శుక్ర‌వారం విడుద‌లైన హిట్ 2 ది సెకండ్ కేస్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో యూనిట్ అంతా చాలా సంతోషంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఒక‌రు హిట్ యూనివ‌ర్స్‌లోకి స‌మంత‌ను తీసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అని ప్ర‌శ్నించారు. దీనికి హిట్ 2లో హీరోగా న‌టించిన అడివి శేష్ రియాక్ట్ అయ్యారు. ఐడియా టెరిఫిక్‌గా ఉంది.. దీనికి నువ్వేమంటావు స‌మంత అని ప్ర‌శ్నించాడు. దానికి స‌మంత కూడా రియాక్ట్ అయ్యింది. రౌడీ పోలీస్‌గా అనే ప‌ద‌మే విన‌టానికి ఫ‌న్‌గా అనిపిస్తుంది అని చెబుతూనే హిట్ 2 స‌క్సెస్‌పై చిత్ర యూనిట్‌ను స‌మంత అప్రిషియేట్ చేసింది.


హిట్ యూనివ‌ర్స్‌లో ఏడు భాగాలుంటాయ‌ని ఇప్ప‌టికే శైలేష్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. చివ‌రి భాగంలో అంద‌రూ క‌లిసి ఓ కేసుని సాల్వ్ చేస్తారంటూ కూడా చెప్పేశారు. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు భాగాలు మాత్ర‌మే వ‌చ్చాయి. హిట్ 1 ది ఫస్ట్ కేస్‌లో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించారు. శుక్ర‌వారం విడుద‌లైన హిట్ 2 ది సెకండ్ కేస్‌లో అడివి శేష్ హీరోగా న‌టించారు. ఇక హిట్ 3లో నేచుర‌ల్ స్టార్ నాని బ్రూట‌ల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×