BigTV English

Samantha Wishes to Akhil Akkineni: భర్తను మరిచినా.. మరిదిని మరువని వదిన.. ఏం చేసిందంటే?

Samantha Wishes to Akhil Akkineni: భర్తను మరిచినా.. మరిదిని మరువని వదిన.. ఏం చేసిందంటే?
Samantha Wishes to Akhil Akkineni
Samantha Wishes to Akhil Akkineni

Samantha Wishes to Akhil Akkineni on His Birthday: స్టార్ హీరోయిన్ సమంత ఏ పోస్ట్ పెట్టినా.. దాని గురించి చర్చ జరగడం సాధారణమే. అదే ఆమె అక్కినేని హీరోస్ గురించి మాట్లాడితే.. సంచలనమే. ప్రస్తుతం ఈ చిన్నది.. మాజీ మరిదిగారికి బర్త్ డే విషెస్ చెప్పుకొచ్చింది. అవును.. మీరు విన్నది నిజమే.. నేడు అఖిల్ అక్కినేని పుట్టినరోజు అన్న విషయం అందరికీ తెల్సిందే. అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా అఖి కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. చిరంజీవి నుంచి చరణ్ వరకు అఖిల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. మంచి విజయాలను అందుకోవాలని ఆశీర్వదిస్తున్నారు.


తాజాగా ఆ లిస్ట్ లో సమంత కూడా చేరింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అఖిల్ ఫోటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే అఖిల్.. ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలి. గాడ్ బ్లెస్స్ యూ” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. సమంత- నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత సామ్ ను అఖిల్ అమ్మ తరువాత అమ్మలా చూసుకున్నాడు. బయటకు వచ్చినప్పుడు బాడీ గార్డ్ లా ఆమెను కాపాడాడ. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేది. వదినా మరిది అంటే ఇలానే ఉండాలి అనుకునేవారు.

Also Read: Anupama Parameswaran: ఎన్టీఆర్ ముందే అనుపమకు అవమానం.. మరీ ఇంత దారుణమా.. ?


ఇక అంతలోనే చై- సామ్ విడిపోయారు. చై- సామ్ ఎలా ఉన్నా కూడా.. అఖిల్ తో సామ్ తన అనుబంధాన్ని కొనసాగిస్తుంది. అతనిపై ప్రేమను ఎప్పుడు తెలుపుతూనే ఉంటుంది. ప్రతి ఏడాది చై బర్త్ డే, నాగ్ బర్త్ డేకు విష్ చేయకపోయినా కూడా అయ్యగారి బర్త్ డే కు కచ్చితంగా ఆమె విష్ చేస్తుంది. దీంతో అభిమానులు..భర్తను మరిచినా.. మరిదిని మరువని వదిన.. బావుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సామ్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం సిటాడెల్ సిరీస్ తో బిజీగా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×