BigTV English

Sobhita : సమంత కుక్కతో శోభిత.. అది నీ రేంజ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్..

Sobhita : సమంత కుక్కతో శోభిత.. అది నీ రేంజ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్..

Sobhita : సమంత, నాగచైతన్య ఇద్దరికీ పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం.. సమంత నాగచైతన్య ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు వారి దగ్గర ఉండే ఫ్రెంచ్ బుల్ డాగ్ (హాష్) ని ఇద్దరూ ఎంతో ప్రేమగా చూసుకునేవారు.. సమంతకి తాను పెంచుకునే కుక్కలు అంటే చాలా ఇష్టం. నాగచైతన్యతో కలిసి ఉన్నప్పుడు సమంత హాష్ తో కలిసి ఉన్న ఫోటోలను పలుమార్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు.. తాజాగా ఇప్పుడు హాష్ తో శోభిత కలిసి దిగిన ఫోటోలను నాగచైతన్య తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో.. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.. సమంత ఫ్యాన్స్ శోభితను ఇన్స్టాగ్రామ్ లో ఏకిపారేస్తున్నారు..


ఇన్ని రోజుల తరువాత చెతన్య పోస్ట్ ..

సమంత నాగచైతన్య ఇద్దరు ఏడేళ్లు ప్రేమించుకున్న తరువాత పెద్దలను ఒప్పించి మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. పెళ్లయిన మూడేళ్లు నిండకముందే విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో అఫీషియల్ గా ప్రకటించారు. ఇప్పటికీ వారిద్దరు ఎందుకు విడిపోయారో కారణాలు తెలియదు. సమంత తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క హాష్ ని నాగచైతన్య తో విడాకులు అయిన తరువాత కూడా కొంతకాలం తనతోనే ఉంచుకుంది. అయితే ఏమైందో తెలియదు కానీ, ఆహాష్ ఒకరోజునాగచైతన్య ఇంటికి తన అభిమాని వచ్చినప్పుడు హష్ కనిపించడంతో..అప్పట్లో సమంత దగ్గర నుంచి నాగచైతన్య తన పెంపుడు కుక్క హాష్ ని తెచ్చేసుకున్నాడు అని హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.. తాజాగా ఇప్పుడు హాష్ తోశోభిత దిగిన ఫోటోలను నాగచైతన్య తన సోషల్ మీడియాలో షేర్ చేశారు..ఇటీవల నాగచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకున్నది సంగతి తెలిసిందే..పెళ్లి చేసుకున్న ఎన్నాళ్లకు నాగచైతన్య తనకి సమంతకి ఇష్టమైన హాష్ తో శోభిత కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో నెటిజన్లు ఈ పోస్టుపై రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.


అది నీ రేంజ్ అంటూ..

ఇది మా సమంత హాష్ కదా.. హాష్ కేవలం సమంత నాగచైతన్యకు మాత్రమే మధ్యలో వచ్చిన నీకు హక్కు లేదని.. సమంత వదిలేసి వెళ్లిపోయిన హాష్ తో నువ్వు ఇప్పుడు ఫోటోలు దిగుతున్నావు.. అది నీ రేంజ్ అంటూ నెటిజన్లు శోభితను ఏకిపారేస్తున్నారు. మా సమంత హాష్ తో నువ్వేంటి శోభిత అంటూ సమంత ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య షేర్ చేసిన పోస్టులో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆ ఫోటోలో ఉన్నది శోభితనో కాదో కన్ఫర్మ్ అయితే ఇవ్వలేదు.. నాగచైతన్య ఫ్యాన్స్ మాత్రం చైతు ని సపోర్ట్ చేస్తూ హాష్ కూడా చైతు లాగానే హాష్ కూడా డివోర్స్డ్ అని కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా అది నాగచైతన్య కుక్క, తన ఇల్లు, తన జీవితం, లెట్ థేమ్ ఎంజాయ్ దేర్ లైఫ్ అంటూ నాగచైతన్య ఫ్యాన్స్ శోభితకి సపోర్ట్ చేస్తున్నారు.. నాగచైతన్య శోభిత మూడుముళ్ల బంధంతో ఒక్కటై కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.ఇటీవల నాగ చైతన్య తండేల్ రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం NC24 చేస్తున్నారు.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×