E-Paper
Advertisement

Shaakunthalam: సమంత ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ వాయిదా..

Shaakunthalam: సమంత ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ వాయిదా..
Advertisement

Shaakunthalam: స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, ట్రైలర్, సాంగ్స్‌ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీతో స్టార్ హీరో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది.

ఇక ఫిబ్రవరి 17న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మూవీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘‘శాకుంతలం సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేయలేకపోతున్నామని తెలిపేందుకు చింతిస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం. మాపై కురిపిస్తున్న ప్రేమ, మద్ధతుకు ధన్యవాదాలు’’ అంటూ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులు వాయిదా వార్త తెలిసి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతోనే సినిమా వాయిదా వేసినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×