E-Paper
Advertisement

Sandeep Reddy on Spirit: స్పిరిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పేసిన వంగా..!

Sandeep Reddy on Spirit: స్పిరిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పేసిన వంగా..!
Advertisement

Sandeep Reddy Vanga Gave Update on Prabhas Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే కల్కి, రాజా సాబ్ సెట్స్ మీద ఉన్నాయి. నేడు సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సెట్ లో అడుగుపెట్టాడు. ఇక ఈ మూడు సినిమాలు కాకుండా ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం స్పిరిట్. ఈ సినిమా కోసం కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు పాన్ ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది.

అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలతో రికార్డులు బ్రేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే స్పిరిట్ ను అధికారికంగా ప్రకటించారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్పిరిట్ లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక సందీప్ బయట ఎక్కడ కనిపించినా స్పిరిట్ ఎప్పుడు మొదలవుతుంది అనే ప్రశ్న ఎదురవుతుంది.

Advertisement

Also Read: MAD Square: మొన్న మ్యాడ్ మ్యాక్స్ అన్నారు.. ఇప్పుడేమో మ్యాడ్ స్క్వేర్ అంటున్నారేంటి.. ?

Advertisement

తాజాగా పొట్టేల్ టీజర్ లాంచ్ లో కూడా అదే ప్రశ్న ఎదురయ్యింది. ఇక ఆ ప్రశ్నకు సమాధానంగా సందీప్.. ” స్పిరిట్ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పుకొచ్చాడు.దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనిమల్ లో హీరో పాత్రను రా అండ్ రస్టిక్ గా చూపించిన సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ లో ప్రభాస్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడు అని అందరూ ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×