E-Paper
Advertisement

Tollywood Directors Day: డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్.. అసలుసిసలు అయిన వారే రాలేదంట.!.

Tollywood Directors Day: డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్.. అసలుసిసలు అయిన వారే రాలేదంట.!.
Advertisement

Top Directors Missed in ‘Directors Day’ Celebrations: డైరెక్టర్స్ డే.. ఓ ఇదొక డే కూడా ఉందా అని ఆశ్చర్యపోకండి. గత నాలుగేళ్లుగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్స్ కలిసి దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టినరోజున డైరెక్టర్స్ డే అనే పేరుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేశారు. కానీ, కొన్ని కారణాల వలన ఈ సెలబ్రేషన్స్ అసంపూర్ణంగానే మిగిలాయి.

మే 29 న ఈ డైరెక్టర్ డే సెలబ్రేషన్స్ హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఇక ఈసారి డైరెక్టర్స్ డే గ్రాండ్ గా చేయాలనీ నెల నుంచే డైరెక్టర్స్ అందరూ సినీ, రాజకీయ ప్రముఖులను కలిసి ఆహ్వానాలు కూడా అందించారు. చిరంజీవిని మొదలుకాని మొన్నీమధ్య ఇండస్ట్రీకి పరిచయమైన తేజ వరకు అందరిని వేడుకకు ఆహ్వానించారు.

Advertisement

ఇంకేముంది.. ఒకే స్టేజిమీద ఇంతమంది స్టార్లు అంటే కన్నుల పండుగే అని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, చివరకు కొద్దిమంది సెలబ్రిటీలు తప్ప ఈవెంట్ కు మిగతావారు ఎవరు ఈవెంట్ కు హాజరుకాలేదు. అల్లు అర్జున్, అడవి శేష్, నాని, ఆనంద్ దేవరకొండ, అల్లరి నరేష్.. ఇలా కుర్రహీరోలే తప్ప.. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, విజయ్ దేవరకొండ, ప్రభాస్, ఇలా చెప్పుకోదగ్గ స్టార్స్ ఎవరు ఈవెంట్ లో కనిపించలేదు.

Also Read: NTR: తారక్.. ఇది పద్ధతి కాదు.. పవన్ ఫ్యాన్స్ ఫైర్

Advertisement

అసలు డైరెక్టర్స్ అని ఇండస్ట్రీ గుర్తించిన రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, బోయపాటి శ్రీను.. వీరెవ్వరు కూడా హాజరుకాలేదు. దీంతో ఈవెంట్ మొత్తం పసలేకుండా జరిగింది. అసలు ఈ ఈవెంట్ జరిగింది అన్న విషయం కూడా కొంతమందికి తెలియలేదు. దీంతో అభిమానులు అందరూ అదేంటి డైరెక్టర్స్ డే ఈవెంట్ అసలైన వారే హాజరుకాలేదేంటి అంటూ నోళ్లు నొక్కుకుంటున్నారు. మరి ఇందులో అసలు నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×