BigTV English

ACB Searches at CCS ACP House: సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు.. అందుకోసమే!

ACB Searches at CCS ACP House: సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు.. అందుకోసమే!

ACB Raids in ACP House in Hyderabad: హైదరాబాద్ సిటీలో ఏసీబీ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఆయన కూతురు ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి దాడులు చేస్తున్నారు.


అశోక్‌నగర్‌లోని ఆయన ఇల్లు, ఆఫీసు కేబిన్‌ సహా 10 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. విశాఖలోని ఆయన బంధువుల ఇళ్లలోనూ ఈ దాడులు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేస్తున్నాట్లు తెలుస్తోంది.

సాహితీ ఇన్ ఫ్రా కేసులో ఆయన విచారణ అధికారి ఉమామహేశ్వరరావు ఉన్నారు. అలాగే ఏసీపీ సన్నిహితులు, బంధువులు ఇళ్లలోనూ దాడులు చేస్తోంది ఏసీబీ. గతంలో ఆయన ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశారు. అప్పటి నుంచి ఆయనపై పలు ఆరోపణలు వెళ్లువెత్తాయి. 40 లక్షలు పట్టుబడినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే ఆయన ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×