BigTV English

Ajith Kumar-Shalini: భర్త ఒడిలో ఒదిగిన షాలిని.. ఎంత క్యూట్ గా ఉందో మీరే చూడండి..!

Ajith Kumar-Shalini: భర్త ఒడిలో ఒదిగిన షాలిని.. ఎంత క్యూట్ గా ఉందో మీరే చూడండి..!

Actress Shalini Shared Adorable Photo with Husband Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా విషయం తెల్సిందే. షూటింగ్స్ లేకపోతే రేస్ .. ఇవి కాకుండా అజిత్ బయట ఎక్కడా కనిపించడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అజిత్ కనిపించడం చాలా రేర్. ఇక అజిత్ భార్య షాలిని గురించి తెలుగువారికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సఖి సినిమాతో ఆమె ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.


ఇక అజిత్- షాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. షాలిని కూడా చాలా ప్రైవేట్ పర్సన్. సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించదు. ఎప్పుడైనా అకేషన్ ఉంటేనే ఆమె పోస్టులు పెడుతూ ఉంటుంది. నేడు అజిత్ – షాలిని 24 వ వివాహ వార్షికోత్సవం. దీంతో అజిత్- షాలిని తమ వెడ్డింగ్ యానివర్సరీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సెలబ్రేషన్స్ లోని ఒక అందమైన ఫోటోను షాలిని అభిమానులతో పంచుకుంది.

Also Read: Renu Desai: ఆ పార్టీకే నా సపోర్ట్.. డబ్బు తీసుకోకుండా చెప్తున్నా.. పవన్ మాజీ భార్య పోస్ట్ వైరల్


షాలిని, తన భర్త అజిత్ ఎదపై వాలి నవ్వులు చిందిస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే అప్పట్లో ఈ జంట విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వినిపించాయి. ఇద్దరు కలిసి కనిపించకపోయేసరికి అజిత్- షాలిని మధ్య విబేధాలు తలెత్తాయని, విడివిడిగా ఉంటున్నారని రాసుకొచ్చారు. కానీ, అవన్నీ రూమర్స్ అని ఈ జంట ఒక ఫోటోతో క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే అజిత్ ప్రస్తుతం విడమాయూర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలతో అజిత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×