BigTV English

Tillu Square Trailer: టిల్లు స్క్వేర్ ట్రైలర్ అదిరిపోయింది

Tillu Square Trailer: టిల్లు స్క్వేర్ ట్రైలర్ అదిరిపోయింది

Tillu Square Trailer: సిద్దూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ‘టిల్లు స్క్వేర్’ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్‌లో సిద్దూ జొన్నలగడ్డ జోష్ ఓ లెవెల్లో ఉంది. అంతేకాకుండా అనుపమ పరమేశ్వరన్ కూడా సూపర్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి.



Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×