BigTV English
Advertisement

social media talk: చిరంజీవిపై అసూయపడుతున్న రజనీ, కమల్.. ఇది సరైన పద్దతి కాదంటున్న నెటిజన్స్..!

social media talk: చిరంజీవిపై అసూయపడుతున్న రజనీ, కమల్.. ఇది సరైన పద్దతి కాదంటున్న నెటిజన్స్..!

social media talk: గత వారం చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ఆయన సాధించిన విజయానికి అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అదే సమయంలో చిరంజీవి సాధించిన ఘనత చూసి మరికొందరు తెలుగేతర దక్షిణాది స్టార్లు ఆయనపై అసూయపడుతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.


దక్షిణాది ప్రముఖులైన రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్‌లాల్ సహా ఇతర నటులు పద్మవిభూషణ్ ప్రదానం చేసిన చిరుకి శుభాకాంక్షలు చెప్పకపోవడమే దీనికి ప్రధాన కారణం. మమ్ముట్టి మాత్రమే చిరుకి అభినందనలు తెలిపారు. దీంతో రజినీ, కమల్, ఇతరులు చిరు ఫీట్‌ని చూసి అసూయపడుతున్నారని.. అందుకే చిరును అభినందిస్తూ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్‌ కూడా చేయలేదని కొందరు గుస గుసలాడుకుంటున్నారు. అయితే ఇందులో కూడా కొంతమంది నెటిజన్లు పాజిటివ్ కామెంట్లు చేస్తుంటే మరికొందరు నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.

చిరు చారిత్రాత్మక ఫీట్‌ని అంగీకరించడానికి ఈ నటులు చాలా అహంభావంతో ఉన్నారని కొందరు ట్రోల్ చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం.. బహుశా చిరుకు వ్యక్తిగతంగా విష్ చేసి ఉండవచ్చని అంటున్నారు. అందువల్ల సోషల్ మీడియా పోస్ట్‌లను షేర్ చేయనందుకు వారిని ట్రోల్ చేయడం సరైన పద్దతి కాదని అంటూన్నారు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×