E-Paper
Advertisement

Soundarya-Krishna Vamsi: ఆ సాంగ్‌లో సౌందర్య చీర రంగులను మార్చారా..అసలు విషయం చెప్పిన డైరెక్టర్ కృష్ణవంశీ

Soundarya-Krishna Vamsi:  ఆ సాంగ్‌లో సౌందర్య చీర రంగులను మార్చారా..అసలు విషయం చెప్పిన డైరెక్టర్ కృష్ణవంశీ
Advertisement

Soundarya-Krishna Vamsi: టాలీవుడ్ డైరెక్టర్ కృప్ణవంశీ 1998లో ‘అంత:పురం’ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సీనియర్ నటి సౌందర్య, సాయికుమార్ జంటగా నటించారు. అయితే సరిగ్గా 28 ఏళ్ల తర్వాత ఇందులోని ఓ సాంగ్ రివీల్ అవుతోంది.

అయితే ఈ సినిమాలో ‘అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా..’ అనే సాంగ్ బాగా పాపులర్ అయింది. ఈ పాటలో సౌందర్య చీర రంగులు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా రెడ్, పర్ఫుల్, పింక్, ఎల్లో, గ్రీన్ ఇలా వరుసగా మారుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా, ఈ చీర అసలు రంగు బయటపడింది.

Advertisement

ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఈ చీర రంగుపై ట్రోల్ అవుతోంది. ఇందులో ఓ నెటిజన్ ‘ఈ చీర రంగులు మార్చే కాన్సెప్ట్ భలే ఉంది. చాలా కొత్తగానూ ఉంది. అప్పట్లోనే ఈ ఐడియా ఎలా వచ్చింది సార్ ? అంటూ డైరెక్టర్ కృష్ణవంశీని ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశాడు. దీనికి ఆయన స్పందించాడు. అతి తమ క్రియేటివిటీ కాదని చెప్పుకొచ్చాడు.

చీర రంగులు మారడంపై నెలకొన్న మిస్టరీని డైరెక్టర్ కృష్ణవంశీ ఫుల్ స్టాప్ పెట్టాడు. దీని వెనుక ఉన్న రహస్యాన్ని దర్శకుడు ఎక్స్ లో వెల్లడించాడు. చీర రంగు మారడం సినిమాలో లేదని, జెమినీ టీవీ ఎడిటర్ ఇలా మార్చినట్లు చెప్పారు. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.

Advertisement

Also Read: మాట మీద నిలబడవా స్వామీ? వేణు స్వామిపై నెటిజనుల ట్రోలింగ్స్

ఈ సినిమాలో ఆ పాటకు సినిమాలోనే ఎడిట్ చేశారుకున్నాం. కానీ ఇదేం ట్విస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అందం, వినయం వంటి లక్షణాలు ఉన్న సౌందర్యను రెయిన్ బోలా అన్ని రంగుల చీరల్లో చూపించడం అతను ఐడియాకు సెల్యూట్ చేయాల్సిందేనని కితాబిస్తున్నారు. ప్రస్తుతం ‘అసలేం గుర్తుకు రాదు..’ సినిమా ఒరిజినల్ సాంగ్ తోపాటు చీర రంగులు మార్చే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×