BigTV English
Advertisement

Actress Sreeleela Item Songs: ‘గుంటూరు కారం’ ఎఫెక్ట్.. ఐటమ్ సాంగ్స్‌కి నో చెప్పిన శ్రీలీల.. రీజన్ అదేనట!

Actress Sreeleela Item Songs: ‘గుంటూరు కారం’ ఎఫెక్ట్.. ఐటమ్ సాంగ్స్‌కి నో చెప్పిన శ్రీలీల.. రీజన్ అదేనట!
Sreeleela Saying No for Item songs
Sreeleela Saying No for Item songs
Sreeleela Not Interest in Item Songs: టాలీవుడ్ టాప్‌ హీరోయిన్ శ్రీలీల వరుసగా మూవీస్‌ చేస్తూ బ్రేకుల్లేకుండా టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. ఈ ముద్దుగుమ్మా పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పరివేక్షణలో తెరకెక్కిన ఈ మూవీలో హీరో శ్రీకాంత్ తనయుడు హీరోగా నటించగా ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. ఇక ఈ భామ ఐటమ్ సాంగ్స్‌కి నో చెప్పిందట.
నటి శ్రీలీల వరుసగా మూవీస్ చేస్తూ, వచ్చిన ఛాన్స్‌లు మిస్ చేసుకోకుండా కంటిన్యూగా వెళ్లిపోతోంది. ఆ తరువాత వచ్చిన మూవీ మాస్‌ మహారాజ రవితేజ సరసన ధమాకాలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‌లో ఆడలేదు. అయినా సరే ఈ ముద్దుగుమ్మకి మాత్రం క్రేజ్ బాగా పెరిగింది. బ్యాక్‌ టు బ్యాక్ మూవీస్ ఆఫర్లు రావడంతో బిజీ బిజీ అయిపోయింది.
ఇక రీసెంట్‌గా రిలీజైన మూవీ గుంటూరుకారం. ఈ మూవీలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా యాక్ట్‌ చేయగా ఆయన సరసన ఈ ముద్దుగుమ్మ నటించింది. ఈ మూవీ కూడా మిక్స్‌డ్‌ టాక్‌ని సొంతం చేసుకుంది.

Read More: ఓటీటీలో 96వ ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే


ఇదిలా ఉంటే… శ్రీలీల రెండు క్రేజీ ఆఫర్లకు నో చెప్పిందట. రీజన్‌ ఏంటనేది కూడా రివీల్ చేసింది. ఇంతకీ ఏ మూవీ అంటే… అల్లుఅర్జున్ నటించిన తాజా మూవీ ఫుష్ప2. ఈ మూవీలో స్పెషల్‌ సాంగ్‌ కోసం శ్రీలీలకు బంఫర్ ఆఫర్ ఇచ్చారట. కానీ.. ఈ బ్యూటీ స్పెషల్‌ సాంగ్‌ చేయనని రిజెక్ట్ చేసిందట.

అలాగే మరో హీరో నటించిన మూవీలో కూడా స్పెషల్ సాంగ్‌ చేయాలని మూవీ ప్రొడ్యూసర్ ఆఫర్ ఇవ్వగా.. చేయనని నో అని సున్నితంగా తిరస్కరించిందట. ప్రస్తుతం ఈ భామ కెరీర్ స్టార్టింగ్ స్టేజిలో ఉండటంతో ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేయడం కరెక్ట్ కాదని శ్రీలీల భావించి నో చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ భామ పెద్ద ఆఫర్లను మిస్ చేసుకుందంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ భామకు రానున్న కాలంలో హీరోయిన్‌గా ఆఫర్లు తగ్గితే ఐటమ్ సాంగ్‌లు చేస్తుందో లేదో అని మూవీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.


Read More: గోపీచంద్ ‘భీమా’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×