E-Paper
Advertisement

Actress Gauthami Daughter: స్టార్ హీరోయిన్లు కూడా పనికిరారు.. గౌతమి కూతురు అందం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే..!

Actress Gauthami Daughter: స్టార్ హీరోయిన్లు కూడా పనికిరారు.. గౌతమి కూతురు అందం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే..!
Advertisement

తెలుగులో శ్రీనివాస కళ్యాణం, బజారు రౌడి, భార్యాభర్తలు, తోడళ్లుల్లు, వంటి పలు సినిమాల్లో నటించింది. అలానే భామ బాట బంగారు బాట, చైతన్య, సంకల్పం, వంటి చిత్రాలు గౌతమికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే మాస్ హీరలతో సూపర్ హిట్స్ మాత్రం గౌతమికి తెలుగులో లభించలేదు. అదే సమయంలో తమిళనాడులో టాప్ హీరోస్ గా రాణిస్తున్న, రజనీ కాంత్, కమల్ హాసన్ సరసన పలు చిత్రాల్లో నటించింది. అపూర్వ సోదరంగళ్, రోజా చిన్ని రోజా వంటి సినిమాలు సూపర్ హిట్ గా నిలివడంతో ఇక గైతమి వెనుతిరిగి చూసుకోలేదు. అటు కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గైతమిని వెతుక్కుంటూ వచ్చాయి. అర్జున్ హీరోగా డైరక్టర్ శంకర్ తెరకెక్కించిన జెంటిల్ మెన్ లో ప్రభుదేవతో కలిసి “చికు బుకు రైలే” అనే పాటలో నర్తించిన గౌైతమి కుర్రకారు గుండెల్లో సుస్తిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

Advertisement

నటిగా పుష్కర కాలంపాటు ప్రేక్షకులను మెప్పించిన ఆమె 1998లో సందీప్ భాటియాని వివాహం చేసుకుంది. వారికి సుబ్బలక్ష్మి అనే పాప పుట్టింది. ఆవెంటనే వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే మధ్యలో గౌతమి కాన్సర్ బారిన పడ్డారు. ఎన్ని ఆరోగ్య సమస్యలు ఎదురైన గౌతమి చలించలేదు. మనో ధైర్యంతో చిత్ర సీమలో నటించి తన సత్తాను చాటుకుంది. అటు సినిమాలు చేస్తూనే మరోవైరు సీరియల్స్‌లో  కూడా నటించింది. తమిళంలో ఇందిరా సీరియల్ ప్రధాన పాత్రలో నటించింది. అదే సమయంలో కమల్ హాసన్ తో పరిచయం ఏర్పడింది. 2004 నుండి 2016 వరకు కమల్ హాసన్ తో రిలేషన్ లో ఉన్న గైతమి వ్యక్తిగత కారణాల వల్ల కమల్‌ హాసన్‌కు దూరం అయ్యింది.

Advertisement

Also Read: ‘కుబేర’ సరికొత్త పోస్టర్ రిలీజ్..ధనుష్ ఇలా ఉన్నాడేంటి?

ఇక ఇప్పుడు కూతురు సుబ్బలక్ష్మితో కలిసి ఒంటరిగా జీవిస్తుంది గౌతమి. కాగా ఆమె కూతురు సుబ్బలక్ష్మి ప్రస్తుతం వార్తల్లో నిలుస్తుంది. కొద్ది రోజులుగా సుబ్బలక్ష్మి తన అందమైన ఫోటోలను తరుచూ ఇన్ స్టాగ్రామ్ లోపోస్ట్ చేస్తుంది. దీంతో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదంతా హీరోయిన్ గా అవకాశాల కోసమేనా త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సినీ నేపథ్య కుటుంబమే కాబట్టి సుబ్బలక్ష్మికి హీరోయిన్ గా అవకాశాలు రావడం పెద్ద కష్టమేమి కాదు. ఇక త్వరలో ఆమెను హీరోయిన్ గా చూసే అవకాశం లేకపోదు అంటున్నారు నెటిజన్లు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×