BigTV English

Kubera New & Striking Poster: ‘కుబేర’ సరికొత్త పోస్టర్ రిలీజ్..ధనుష్ ఇలా ఉన్నాడేంటి?

Kubera New & Striking Poster: ‘కుబేర’ సరికొత్త పోస్టర్ రిలీజ్..ధనుష్ ఇలా ఉన్నాడేంటి?

Kubera Celebrates Dhanush’s Birthday With A New & Striking Poster: నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేకర్ కమ్ముల, కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘కుబేర’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ మూవీలో రస్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ మూవీ నుంచి మేకర్స్ అప్డేట్ ప్రకటించారు.


మేకర్స్ డిఫరెంట్ పోస్టర్లు, గ్లింప్స్ ద్వారా సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చూస్తూ వస్తున్నారు. తాజాగా, ధనుష్ బర్త్ డే సందర్భంగా శేకర్ కమ్ముల కుబేర టీం ధనుష్ కు సంబంధించిన ఓ అద్భుతమైన పోస్టర్ తో సెలబ్రేట్ చేసుకుంది. ఈ పోస్టర్ లో ధనుష్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ లో కనిపిస్తున్నాడు. అద్భుతమైన స్టార్ కాస్ట్, టాప్ నాచ్ టెక్నికల్ టీంతో శేకర్ కమ్ముల హ్యుజ్ బజ్ ను క్రియేట్ చేస్తుంది.

Also Read: ఘట్టమనేని ఇంట తీవ్ర విషాదం..మహేష్ బాబు మేనమామ మృతి


భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో జిమ్ సర్భ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక, ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ గా రూపొందుతోంది. అయితే ఈ సినిమాను ఈ ఏడాది చివరిలోగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×