E-Paper
Advertisement

Chiranjeevi – Vishwambhara: మెగాస్టార్ ‘విశ్వంభర’లో మరో హీరోయిన్.. ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ!

Chiranjeevi – Vishwambhara: మెగాస్టార్ ‘విశ్వంభర’లో మరో హీరోయిన్.. ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ!
Advertisement

Chiranjeevi Vishwambhara Movie Update: మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత ఆయనకు మరొక హిట్టు లేదు. గతేడాది భారీ అంచనాలతో విడుదలైన ‘భోళా శంకర్’ మూవీ బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో మెగాస్టార్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు.

ఇందులో భాగంగానే ఇప్పుడు ఓ సోషియో-ఫాంటసీ సినిమా చేస్తున్నాడు. ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రివీల్ చేసిన టైటిల్ గ్లింప్స్‌కి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ మూవీపై దర్శకుడు వశిష్ట కూడా చాలా ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలు చేప్తూ.. సినిమాపై ఫుల్ హైప్ పెంచేశాడు.

Advertisement

ఇక ఈ మూవీని వచ్చే ఏడాది 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే వెల్లడించారు. ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఒక షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో మెగాస్టార్‌కు జోడీగా స్టార్ హీరోయిన్‌ త్రిష నటిస్తుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇటీవలే అఫీషియల్‌గా వెల్లడించారు.

READ MORE: చిరు కెరీర్‌లోనే రికార్డ్ రేటుకు ‘విశ్వంభర’ ఓవర్ సీస్ రైట్స్ ?

Advertisement

ఇప్పుడు ఈ మూవీ కోసం మరొక హీరోయిన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బీరువా, జెంటిల్‌మన్, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సురభి ఈ మూవీలో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె పాత్ర గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో హర్షవర్థన్, ప్రవీణ్, వెన్నెల కిషోర్‌లు నటిస్తున్నారు. అలాగే ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణీ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×