BigTV English

Vishwambhara: చిరు కెరీర్‌లోనే రికార్డ్ రేటుకు ‘విశ్వంభర’ ఓవర్ సీస్ రైట్స్ ?

Vishwambhara: చిరు కెరీర్‌లోనే రికార్డ్ రేటుకు ‘విశ్వంభర’ ఓవర్ సీస్ రైట్స్ ?

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళాశంకర్’ ఎన్నో అంచనాల నడుమ విడుదలై.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఈ సినిమా తర్వాత చిరు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే లక్ష్యంతో క్రియేటివ్ కథలను ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ‘బింబిసార’ ఫేం వశిష్టతో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నాడు.


యువి క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా తాను ఫిబ్రవరి 1 నుండి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నట్టుగా చిరంజీవి తెలిపారు. సుమారు రెండు వారాలపాటు ఈ షూటింగ్‌లో చిరు పాల్గొంటారని సమాచారం. తాజాగా ఈ మూవీ ఓవర్‌సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులను దాదాపు రూ.18 కోట్లకు సరిగమ సంస్థ సొంతం చేసుకుంది. ఇది చిరంజీవి కెరీర్‌లోనే రికార్డ్ ప్రైస్ అని చెప్పాలి. ఈ సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయాలనే టార్గెట్‌ను మేకర్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×