E-Paper
Advertisement

Sushant Singh Rajput : అమ్మకానికి సుశాంత్ సింగ్ ఇల్లు.. భారీ ధరకు కొననున్న తెలుగు హీరోయిన్

Sushant Singh Rajput : అమ్మకానికి సుశాంత్ సింగ్ ఇల్లు.. భారీ ధరకు కొననున్న తెలుగు హీరోయిన్
Advertisement
Sushant Singh Rajput

Sushant Singh Rajput: బాలీవుడ్ నటుడు.. ఎంఎస్ ధోనీ మూవీ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 2020 జూన్ 14న ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సుశాంత్ మరణం తర్వాత.. అతని మరణానికి అనేకకారణాలున్నాయని, ప్రేమ వ్యవహారం, డ్రగ్స్ ఇలా చాలా అంశాలు తెరపైకి వచ్చాయి. అలాగే.. బాలీవుడ్ పెద్దలు అతని టాలెంట్ ను పైకి రానివ్వకుండా అడ్డుకోవడం కూడా ఒక కారణమన్న వాదన అప్పట్లో బలంగా వినిపించింది. నెపోటిజం కారణంగానే సుశాంత్ చనిపోయాడన్నది పచ్చినిజమని ఆ తర్వాత పలువురు నటీనటులు తెలిపారు.

కాగా.. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంటిని అమ్మకానికి పెట్టారన్న వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు తెలుగు హీరోయిన్ ఆదా శర్మ ఇంట్రస్ట్ చూపిస్తోందని సమాచారం. కేరళ స్టోరీ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఆదాశర్మ.. ఇప్పటి వరకూ తన తల్లిదండ్రులతోనే కలిసి ఉంటోంది. తనకంటూ సొంతిల్లు ఉండాలనుకున్న ఆమె.. సుశాంత్ ఇంటిని కొనుగోలు చేయనుందని తెలుస్తోంది.

Advertisement

ఇటీవల మీడియాకు తారసపడిన ఆదా శర్మను ఇదే విషయమై ప్రశ్నించగా.. నిజంగా నేను కొనుగోలు చేయాలనుకుంటే.. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పనంది. తనకు నచ్చినపుడు, నచ్చిన రీతిలో, నచ్చిన సమయంలోనే ఈ విషయాన్ని చెబుతానని.. అప్పటి వరకూ ఎవరికి తోచినట్లు వాళ్లు రాసుకోండని చెప్పింది. దీంతో.. ఆదాశర్మ సుశాంత్ సింగ్ ఇంటిని కొంటుందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే.. కొంతకాలం ఆగాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×