BigTV English

Sreeleela : ఆ స్టార్ హీరోకు శ్రీలీల బంధువా.. ఒక్క పోస్ట్ తో బయటపడిందిగా!

Sreeleela : ఆ స్టార్ హీరోకు శ్రీలీల బంధువా.. ఒక్క పోస్ట్ తో బయటపడిందిగా!

Sreeleela : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి, ఆమె నటించిన సినిమాల గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా ఒక్కో సినిమా తో తన క్రేజ్ ను పెంచుకుంది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని నెలల్లోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ,హిందీ, ఇండస్ట్రీలలో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఇటీవల శ్రీలీల షేర్ ఫోటోలు ఎంత దుమారం రేపాయో అందరికి తెలుసు.. అయితే తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో తెలుసుకుందాం..


శ్రీలీల బర్త్ డే ఫోటోలు.. 

మొన్నామధ్య శ్రీలీల తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలను చూసిన అందరు శ్రీలీల నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకుందేమో అని అనుకున్నారు. కానీ నిజానికి ఆ ఫోటోలు శ్రీ లీలా ఫ్రీ బర్త్ డే ఫోటోలు. ఆమె ఫ్రీ బర్త్ డే వేడుకలు ఎప్పుడైనా ఈ విధంగానే చేసుకుంటుందట. కానీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత టైం దొరకక బర్త్డే వేడుకలు సరిగ్గా నిర్వహించలేదని ఈసారి ఎలాగైనా నిర్వహించుకోవాలని ముందుగానే ఆమె బర్త్ డే వేడుకలను ఇలా చేసుకుందట.. ఆ ఫోటోలనే షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.


ఆ స్టార్ హీరోకు శ్రీలీలా బంధువా..? 

శ్రీలీల పంచుకున్న ఫోటోలలో టాలీవుడ్ హీరో వైఫ్ కనిపించారు. రానా భార్య మిహికా బజాజ్ కూడా కనిపించింది. అయితే వీరిద్దరికీ బ్లడ్ రిలేషన్ ఉందట. ఇద్దరు చాలా క్లోజ్ గా హగ్ చేసుకుని ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. అయితే రానా భార్య తో శ్రీలీలాకు లింక్ ఏంటి అని చాలామందికి డౌట్ వస్తుంది. మిషికా పెళ్లి కాకముందు శ్రీలీలా మంచి ఫ్రెండ్స్ అట. ఇద్దరు కలిసి ట్రిప్ లకు వెళ్తూ చాలా సంతోషంగా ఉండేవారట. ఆ స్నేహంతోనే ఆమె ఈ వేడుకల్లో భాగం అయ్యింది. ఇప్పుడు వీరిద్దరి మధ్య సంబంధం ఏంటని నెటిజన్లకు వచ్చిన డౌట్ క్లియర్ అయ్యింది..

Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..

శ్రీలీల సినిమాల విషయానికొస్తే.. 

ప్రస్తుతం శ్రీలీల వరుస సినిమాల తో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. తెలుగు మాస్ జాతర సినిమాలో రవితేజా సరసన నటిస్తుంది. ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో నటిస్తుంది. బాలీవుడ్, కోలీవుడ్ లలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మొత్తాని కి శ్రీలీల సక్సెస్ ట్రాక్ కోసం కష్టపడుతుంది. కనీసం ఇప్పుడైన అమ్మడు కోరిక నెరవేరుతుందేమో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×