E-Paper
Advertisement

Champion : ఆల్మోస్ట్ మహానటి సినిమాకి పెట్టినంత బడ్జెట్ పెడుతున్నారు

Champion : ఆల్మోస్ట్ మహానటి సినిమాకి పెట్టినంత బడ్జెట్ పెడుతున్నారు
Advertisement

Champion : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటులలో శ్రీకాంత్ ఒకరు. నటుడుగా కొన్ని సినిమాలలో కనిపించి ఆ తర్వాత హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశారు. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా శ్రీకాంత్ సినిమాలు ఎగబడి మరీ చూసేవాళ్ళు. తనకంటూ కొంతమంది ఫ్యాన్స్ ను ఏర్పాటు చేసుకున్నాడు శ్రీకాంత్. ఒక తరుణంలో శ్రీకాంత్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా కాకుండా నటుడుగా కొన్ని సినిమాలను చేయటం మొదలుపెట్టాడు.

రోషన్ ఎంట్రీ

Advertisement

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో రోషన్ ఒకడు. చాలామంది ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు కూడా ఉన్నారు. కొంతమంది వారసత్వ నటులు కూడా ఉన్నారు వారిలో ఆకాష్ పూరి, రోషన్, రోషన్ కనకాల వంటి హీరోలు కూడా ఉన్నారు. నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్. ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన పెళ్లి సందడి సినిమా కూడా ఊహించిన స్థాయిలో ఆడలేదు.

ఛాంపియన్ గా

Advertisement

రోషన్ హీరోగా శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ పైన ఛాంపియన్ అనే సినిమా చేయబోతున్నట్లు గతంలో అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా ఇదే సంస్థలో కల్కి సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మధ్యనే చాంపియన్ సినిమాను మొదలుపెట్టినట్లు అధికారికంగా ప్రకటించింది వైజయంతి మూవీస్ బ్యానర్. ఈ సినిమా మొదటి షాట్ కి నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టారు.

Also Read : Star Hero : ఆ హీరోయిన్ తో స్టార్ హీరో ఎఫైర్.. నన్ను దారుణంగా మోసం చేశాడు..

భారీ బడ్జెట్

రోషన్ మేకాతో కలిసి స్వప్న సినిమా చేస్తున్న ఛాంపియన్ సినిమా కోసం ఖర్చు చేసిన బడ్జెట్ దాదాపు మహానటి కోసం ఖర్చు చేసిన దానితో సమానం. మహానటి నిర్మాణంలో ఉన్నప్పుడు, కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన సినిమాకు ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడం అనవసరం అని కొంతమంది పరిశ్రమలోని వ్యక్తులు భావించారు. అయితే, విడుదలైన తర్వాత, మహానటి బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా క్లాసిక్ హోదాను కూడా సంపాదించింది. స్వప్న సినిమా మరియు వైజయంతి మూవీస్ తీసుకున్న నిర్ణయం చివరికి పర్ఫెక్ట్ అనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా విషయంలో కూడా అలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా సక్సెస్ అయితే తెలుగు చిత్ర సీమకు మరింత కలిసి వస్తుంది అని చెప్పాలి.

Also Read : Santhosh Narayanan : ఆ రెండు సినిమాలకు పని చేస్తానని నాకు నేనుగా అడిగా

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×