BigTV English

Theater And OTT Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడే సందడి.. ఇన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లా..?

Theater And OTT Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడే సందడి.. ఇన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లా..?

Theater And OTT Movies: ప్రతి వారంలానే ఈ వారం కూడా ఓటీటీలో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. ఓటీటీలపై ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కంటెంట్‌లతో, విభిన్నమైన వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం..


థియేటర్‌లో సందడి చేయనున్న చిత్రాలు..

సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికనేని కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.


లక్ష్ చదలవాడ హీరోగా విక్రాంత్ శ్రీనివాస్ తెరకెక్కుస్తోన్న చిత్రం ‘ధీర’. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది.

సోహెల్ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బూట్‌కట్ బాలరాజు’. శ్రీకోనేటి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మేఘ లేక హీరోయిన్ కాగా.. సునీల్, ఇంద్రజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ మూవీ రిలీజ్ కానుంది.

తానంద్, నేహా సోలంకి జంటగా ‘గేమ్ ఆన్’ మూవీలో నటించారు. దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందకు రానుంది.

ఫుల్ కామెడీ‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘కిస్మత్’. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 2న వస్తోంది.

వీటితో పాటు చిక్లెట్స్, మెకానిక్ వంటి సినిమాలో థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

ఓటీటీలో

అమెజాన్ ప్రైమ్

ఫిబ్రవరి 02: డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్)

ఫిబ్రవరి 02: మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లీష్ సిరీస్)

ఫిబ్రవరి 02: సైంధవ్ (తెలుగు సినిమా రూమర్ డేట్)

హాట్‌స్టార్

జనవరి 31: కోయిర్ (ఇంగ్లీష్ సిరీస్)

ఫిబ్రవరి 02: మిస్ ఫెర్‌ఫెక్ట్ (తెలుగు సిరీస్)

ఫిబ్రవరి 02: సెల్ఫ్ (ఇంగ్లీష్ సినిమా)

నెట్‌ఫ్లిక్స్

జనవరి 29: మైటీ భీమ్స్ ప్లే టైమ్ (ఇంగ్లీష్ సిరీస్)

జనవరి 29: ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ సినిమా)

జనవరి 30: జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (ఇంగ్లీష్ చిత్రం)

జనవరి 30: నాస్కర్: ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్ సిరీస్)

జనవరి 31: అలెగ్జాండర్: ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (ఇంగ్లీష్ సిరీస్)

జనవరి 31: బేబీ బండిటో (ఇంగ్లీష్ సిరీస్)

జనవరి 31: ద సెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్ సిరీస్)

ఫిబ్రవరి 01: ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ మూవీ)

ఫిబ్రవరి 2: లెట్స్ టాక్ అబౌట్ (మాండరిన్ సిరీస్)

ఫిబ్రవరి 02: ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్ సినిమా)

బుక్ మై షో

జనవరి 30: అసెడియో (స్పానిష్ సినిమా)

జియో సినిమా

జనవరి 29: ఇన్ ద నో (ఇంగ్లీష్ సిరీస్)

మనోరమ మ్యాక్స్

ఫిబ్రవరి 02: ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా)

జీ5

ఫిబ్రవరి 2: ది సిగ్నేచర్ (హిందీ)

లయన్స్‌ గేట్‌ ప్లే

ఫిబ్రవరి 2: వన్‌ రేంజర్‌ (ఇంగ్లిష్‌/హిందీ)

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×