BigTV English

Hit 3 : నానితో ఫైట్ చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? బయట యమ హాట్ గురూ..  

Hit 3 : నానితో ఫైట్ చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? బయట యమ హాట్ గురూ..  

Hit 3 : ఈమధ్య సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న వాళ్ళు బాగా పాపులర్ అయిపోతున్నారు. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్లు అయిపోతున్నారు. ఇలా ఈ మధ్య ఎంతోమంది ఓవర్ నైట్ స్టార్లు గా మారారు. మొన్న పుష్ప 2 ఒక అమ్మాయి జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నిన్నటివరకు ఆమె పేరు పెద్దగా తెలియదు. ఇప్పుడు మాత్రం హీరోయిన్ ను మించి పాపులాటిరి దక్కించుకుంది.. ఆమె ఎవరో కాదు.. నిధి సింగ్.. ఈమె రీసెంట్ గా నాని హీరోగా నటించిన హిట్ 3 మూవీలో నటించింది. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో ఈమె ఒక్కసారి ఫేమస్ అయ్యింది.. ఈ అమ్మడు బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


హిట్ 3..

నాని, శ్రీనిధి శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం హిట్ 3.. టాలీవుడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ రిలీజ్ అయ్యిన ఆరు రోజుల్లోనే 130 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు నాని. ఇప్పుడు ఈ సినిమా కూడా మరో హిట్ ని నానికి అందించింది. అయితే ఈ సినిమాలో నానితో ఫైట్ చేసిన అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి సినీ బ్యాగ్రౌండ్ ఏంటి? అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.. ఆ అమ్మాయి పేరు నిధి సింగ్.. హిట్ 3 సినిమాలో నానితో ఫైట్ చేసి ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.. ముంబైకి చెందిన నటి, మోడల్. ఇప్పటికే పలు యాడ్స్ అయితే చేసిందని తెలుస్తుంది. తెలుగులో అయితే హిట్ 3నే మొదటి సినిమా. ఈ సినిమా తర్వాత తెలుగులో మంచి సినిమా ఆఫర్స్ వచ్చిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఒకసారి చూసేద్దాం..


Also Read : ఆ ఒక్కటి అడక్కు..నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న సుమక్క..

నిధి సింగ్ బ్యాగ్రౌండ్..

ఈ నిధి సింగ్ ముంబై కి చెందిన నటి.. అయితే ఇప్పటివరకు ఏ సినిమా చేయలేదు. ఈ సినిమానే తన మొదటి సినిమా. అయినా కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.. యాక్షన్ సీన్లలో అయితే వేరే లెవల్ అని చెప్పాలి. హీరోతో సమానంగా ఫైట్ చేసి అందరి చూపుని తన వైపు లాక్కుంది.. ఇక సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన ఇంస్టాగ్రామ్ లో హీరోయిన్ మించిన ఫాలోయింగ్ ఆమెకు ఉండడం విశేషం.. ఈ నటి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ దొరకడంతో ఆ నటిపై మీమ్స్ వేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు. ఆమెని ఫాలో అవుతున్నారు. దీంతో తెలుగు యువత చూపిస్తున్న ప్రేమకు నిధి సింగ్ ఆశ్చర్యపోతుంది. తెలుగు మీమ్ పేజీలు వేసిన పలు పోస్ట్ లను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి థ్యాంక్స్ చెప్తూ పోస్టులు పెడుతుంది.. మొత్తానికి ఈ సినిమాతో ఈమె క్రేజ్ఎక్కడికో వెళ్లిందని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఏ స్టార్ హీరో సినిమాలో నటిస్తుందో చూడాలి.. అయితే ఆమె ఇంస్టాగ్రామ్ ఫోటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. హాట్ అందాలతో కుర్ర కారుకు మతిపోకూడదు అని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఇటు ఓ లుక్కేసుకోండి..

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×