E-Paper
Advertisement

Tomorrow OTT Movies: రేపు ఓటీటీలో సినిమాల జాతర.. టిల్లు స్క్వేర్‌తో సహా మరికొన్ని సినిమాలు..

Tomorrow OTT Movies: రేపు ఓటీటీలో సినిమాల జాతర.. టిల్లు స్క్వేర్‌తో సహా మరికొన్ని సినిమాలు..
Advertisement

This Week OTT Movies: ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు సినిమాలు, సిరీస్‌లు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. అయితే అందులో చాలా సినిమాలు, సిరీస్‌లు ఇవాళ అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ ఫార్మ్‌లలోకి వచ్చేశాయి. అయితే మరికొన్ని సినిమాలు, సిరీస్‌లు రేపు స్ట్రీమింగ్ కానున్నాయి. అందులో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టిన టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్‌తో సహా మరికొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్‌:

Advertisement

ఏప్రిల్‌ 25 – ఫేస్‌ టు ఫేస్‌(ఈజిప్షియన్‌ మూవీ)
ఏప్రిల్‌ 25 – శిక్షనేరక(ఇండోనేషియన్‌ మూవీ)
ఏప్రిల్‌ 25 – సిటీ హంటర్‌(జపనీస్‌ మూవీ)
ఏప్రిల్ 25 – డెడ్‌బాయ్ డిటెక్టివ్స్(ఇంగ్లీష్ సిరీస్)

ఏప్రిల్ 26 – టిల్లు స్క్వేర్(తెలుగు సినిమా)
ఏప్రిల్ 26 -గుడ్‌బై ఎర్త్(కొరియన్ సిరీస్)
ఏప్రిల్ 26 – ద అసుంత కేస్(స్పానిష్‌సిరీస్)

Advertisement

అమెజాన్‌ ప్రైమ్‌:

Also Read: ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. టిల్లు స్క్వేర్ సహా 17 సినిమాలు రిలీజ్!

ఏప్రిల్‌ 25 – దిల్‌‌దోస్తీ డైలమా (హిందీ‌సిరీస్‌)

ఏప్రిల్‌ 26 -ఫ్యామిలీ‌ స్టార్‌

హాట్‌స్టార్‌:

ఏప్రిల్ 25 – భీమా(తెలుగు మూవీ)
ఏప్రిల్ 26 – థాంక్యూ, గుడ్ నైట్: ద బాన్‌ జోవిస్టోరీ (ఇంగ్లీష్ డాక్యు‌సిరీస్)

ఏప్రిల్ 26 – క్రాక్: జీతేగా తో జియేగా (హిందీచిత్రం)

జియో సినిమా:

ఏప్రిల్‌ 25 -యారియాన్‌ 2(హిందీ చిత్రం)
ఏప్రిల్‌ 25 – రాన్నీతి: బాలకోట్‌ అండ్‌ బియాండ్‌(హిందీసిరీస్‌)
ఏప్రిల్‌ 25 -ధక్‌ ధక్‌
ఏప్రిల్‌ 25 – ఓమైగాడ్‌ 2 (తెలుగువెర్షన్‌)

Also Read: ఓటీటీలోకి సిద్దు గాని ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఏప్రిల్ 27 -వుయ్ ఆర్ హియర్ సీజన్4 (ఇంగ్లీష్‌సిరీస్)

బుక్‌ మై షో:

ఏప్రిల్ 26 -కుంగ్ ఫూ పాండా4 (ఇంగ్లీష్‌ చిత్రం)

లయన్స్‌ గేట్‌‌ప్లే:

ఏప్రిల్ 26 -ద బీ కీపర్ (ఇంగ్లీష్ చిత్రం)

అమెజాన్‌ మినీటీవీ:

ఏప్రిల్‌ 25 -చాచా విధాయక్‌ హైమారే(సిరీస్‌, మూడో సీజన్‌)

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×