BigTV English

This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. టిల్లు స్క్వేర్ సహా 17 సినిమాలు రిలీజ్!

This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. టిల్లు స్క్వేర్ సహా 17 సినిమాలు రిలీజ్!

List of This Week OTT Movies Releases: ప్రస్తుతం థియేటర్ల కంటే ఓటీటీలదే హవా నడుస్తోంది. కొత్త కొత్త సినిమాలు సైతం ఓటీటీల్లో విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రతి వారం మాదిరిగానే ఏప్రిల్ నాల్గవ వారంలో కూడా పలు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 17 వరకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. అయితే అందులో ‘టిల్లు స్క్వేర్’ కూడా ఉండటంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది. మరి ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కాబోయే సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


నెట్‌ఫ్లిక్స్:

ఏప్రిల్ 23 – బ్రిగంటి (ఇటాలియన్ సిరీస్)
ఏప్రిల్ 23 – ఫైట్ ఫర్ ప్యారడైజ్ (జర్మన్ సిరీస్)
ఏప్రిల్ 24 – డెలివర్ మీ (స్వీడిష్ సిరీస్)
ఏప్రిల్ 25 – సిటీ హంటర్ (జపనీస్ సినిమా)
ఏప్రిల్ 25 – డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ సిరీస్)
ఏప్రిల్ 26 – టిల్లు స్క్వేర్ (తెలుగు మూవీ)
ఏప్రిల్ 26 – గుడ్ బాయ్ ఎర్త్ (కొరియన్ సిరీస్)
ఏప్రిల్ 26 – ద అసుంతకేస్(స్పానిష్ సిరీస్)


Also Read: Hanuman: మరో రికార్డ్ సృష్టించిన హనుమాన్..

మెజాన్ ప్రైమ్ వీడియోస్:

ఏప్రిల్ 25 – దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్)

హాట్‌స్టార్:

ఏప్రిల్ 25 – భీమా (తెలుగు సినిమా)
ఏప్రిల్ 26 – థ్యాంక్యూ, గుడ్ నైట్ (ఇంగ్లీష్ సిరీస్)
ఏప్రిల్ 26 – క్రాక్ (హిందీ మూవీ)

జియో సినిమా:

ఏప్రిల్ 22 – ద జింక్స్ పార్ట్2(ఇంగ్లీష్ సిరీస్)
ఏప్రిల్ 27 -వుయ్ ఆర్ హియర్ సీజన్4(ఇంగ్లీష్ సిరీస్)

Also Read: Mahesh Babu:ఐపీఎల్ క్రికెటర్స్ తో సూపర్ స్టార్.. SSMB 29 లుక్ రివీల్

బుక్ మై షో:

ఏప్రిల్ 26 – కుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ సినిమా)

ఆపిల్ ప్లస్ టీవీ:

ఏప్రిల్ 24 -ద బిగ్‌డోర్ ప్రైజ్:సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)

లయన్స్ గేట్ ప్లే:

ఏప్రిల్ 26 – ద బీ కీపర్ (ఇంగ్లీష్ మూవీ)

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×