E-Paper
Advertisement

Tillu Square: సిద్దు, అనుపమ హాట్ లుక్‌తో రిలీజ్ డేట్ ఖరారు..

Tillu Square: సిద్దు, అనుపమ హాట్ లుక్‌తో రిలీజ్ డేట్ ఖరారు..
Advertisement

Tillu Square: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘టిల్లు-2’. మల్లిక్‌రామ్ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ కలిసి నిర్మిస్తోన్న ఈ మూవీకి రామ్‌ మిర్యాల సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్‌, ప్రణీత్ రెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ఫన్‌ ట్రాక్‌ వీడియోతోపాటు టికెటే కొనకుండా పాటలకు మంచి స్పందన వచ్చింది. వీటితో సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ అయింది. తాజాగా మేకర్స్ మరో సర్ప్రైజ్ అందించారు. సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ వదిలిన కొత్త పోస్టర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి.

Advertisement

నో క్యాప్షన్‌.. ఓన్లీ యాక్షన్‌.. 2024 మార్చి 29న ‘టిల్లు 2’ మీ దగ్గరలోని థియేటర్లలో సందడి చేయనుంది.. అంటూ సిద్దు, అనుపమను ఎత్తుకున్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌ సినిమాపై అంచనాలు పెంచడమే కాకుండా క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఇక డీజే టిల్లు సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సిద్దు ఈ సారి టిల్లు 2తో మరింత డబుల్ డోస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×