Big Stories

Movies In Tv Today: ఈ రోజు తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

- Advertisement -

Movies In Tv Today(Cinema news in telugu): ప్రతి రోజులాగే ఈ రోజు కూడా తెలుగు టీవీ ఛానళ్లలో పలు సినిమాలు టెలీకాస్ట్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. జెమినీ, జీ తెలుగు, ఈటీవీ, మాటీవీ, జీ సినిమాలు వంటి ఛానళ్లలో స్టార్ హీరోల సినిమాలు టీవీ ప్రియుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. అయితే మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు చూసేద్దాం.

- Advertisement -

జీ తెలుగు:

వెంకటేశ్ న‌టించిన జయం మ‌న‌దేరా – ఉద‌యం 9.00 గం.లకు

జీ సినిమాలు:

రక్షిత్, స్వాతి ‘లండ‌న్ బాబులు’ – ఉద‌యం 7గంట‌ల‌కు

జూ.ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నెం 1’ – ఉద‌యం 9 గంట‌ల‌కు

చిరంజీవి న‌టించిన ఇంద్ర‌ – మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు

సాయి ధరమ్ తేజ్ న‌టించిన సుప్రీమ్‌ – మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

వెంకటేశ్, వరుణ్ న‌టించిన ఎఫ్‌3 – సాయంత్రం 6 గంట‌లకు

విశాల్‌, శృతిహ‌స‌న్‌ న‌టించిన పూజ‌ – రాత్రి 9 గంట‌ల‌కు

READ MORE: ఎయిర్‌పోర్ట్‌లో బేబీ బంప్‌తో దీపికా పదుకొనే.. రణవీర్ ఎలా కాపాడాడో చూడండి

ఈ టీవీ:

చిరంజీవి న‌టించిన జేబు దొంగ‌ – ఉద‌యం 9గంట‌ల‌కు

ఈ టీవీ ప్ల‌స్‌:

గోపీచంద్, స్నేహ న‌టించిన తొలివ‌ల‌పు – మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

అల్లరి నరేశ్ న‌టించిన బెట్టింగ్ బంగార్రాజు – రాత్రి 10.30 గంట‌ల‌కు

ఈ టీవీ సినిమా:

అర్జున్, సౌందర్య న‌టించిన శుభ‌వార్త‌ – ఉద‌యం 7 గంట‌ల‌కు

నరసింహా రావు న‌టించిన ల‌క్ష్మ‌మ్మ‌ – ఉద‌యం 10 గంట‌ల‌కు

మమ్ముట్టి నటించిన స్వాతికిర‌ణం – మ‌ధ్యాహ్నం 1గంటకు

జేడీ చక్రవర్తి, రాశి న‌టించిన హ‌రిశ్చంద్ర‌ – సాయంత్రం 4 గంట‌లకు

చిరంజీవి న‌టించిన ఖైదీ – రాత్రి 7 గంట‌ల‌కు

READ MORE: ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేయనున్న సినిమాలు, సిరీస్‌ల లిస్ట్ ఇదే..!

జెమిని టీవీ:

ప్రభాస్ న‌టించిన ఈశ్వ‌ర్‌ – ఉద‌యం 8.30 గంట‌ల‌కు

సిజ్జు, ప్రేమ న‌టించిన దేవి – మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు

జెమిని లైఫ్:

అక్కినేని, బానుచందర్ న‌టించిన సూత్ర‌ధారులు – ఉద‌యం 11 గంట‌లకు

జెమిని మూవీస్‌:

వెంకటేశ్ న‌టించిన శీను – ఉద‌యం 7 గంట‌ల‌కు

సిజ్జు, రాశి న‌టించిన నాగ ప్ర‌తిష్ట‌ – ఉద‌యం 10 గంట‌లకు

విశాల్ న‌టించిన పందెంకోడి 2 – మ‌ధ్యాహ్నం 1 గంటకు

నితిన్, మిస్త్రీ న‌టించిన చిన్న‌దాన నీకోసం – సాయంత్రం 4 గంట‌లకు

READ MORE: వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

రవితేజ నటించిన నేల టిక్కెట్ – రాత్రి 7 గంట‌ల‌కు

ప్రభుదేవా న‌టించిన ప్రేమికుడు – రాత్రి 10 గంట‌లకు

మా టీవీ:

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లానాయ‌క్’ – ఉద‌యం 9 గం.ల‌కు

తేజ సజ్జా నటించిన జాంబీరెడ్డి – సాయంత్రం 4.00 గంట‌ల‌కు

మా గోల్డ్‌:

విజయ్ సేతుప‌తి న‌టించిన అన్నాబెల్ సేతుప‌తి – ఉద‌యం6.30 గంట‌ల‌కు

విజయ్ న‌టించిన దోపిడి – ఉద‌యం 8 గంట‌ల‌కు

అల్లు అర్జున్ న‌టించిన బ‌న్నీ – ఉద‌యం 11గంట‌లకు

శివ కార్తికేయ నటించిన సీమ‌రాజ‌ – మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు

అల్లు అర్జున్ నటించిన బ‌ధ్రీనాథ్‌ – సాయంత్రం 5 గంట‌లకు

ప్రో కబడ్డీ లైవ్ టెలీకాస్ట్ – రాత్రి 8 గంట‌లకు

READ MORE: ఒక విచిత్ర వ్యాధి.. మూఢ నమ్మకం.. పరిశోధన.. కలయికే “గామి”!

తేజస్, ప్రియ న‌టించిన హుషారు – రాత్రి 11.00 గంట‌లకు

స్టార్ మా మూవీస్‌:

విజయ్ దేవరకొండ ‘ఏ మంత్రం వేశావే’ – ఉద‌యం 7 గంట‌ల‌కు

శివ రాజ్ కుమార్ న‌టించిన బ‌జ‌రంగీ 2 – ఉద‌యం 9 గంట‌ల‌కు

మహేశ్ బాబు, ఇలియానా నటించిన పోకిరి – మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు

పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది – మధ్యాహ్నం 3 గంట‌లకు

CCL క్రికెట్ లైవ్ తెలుగు వర్సెస్ పంజాబ్ – సాయంత్రం 6.30 గంట‌లకు

కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ న‌టించిన RX 100 – రాత్రి 9 గంట‌ల‌కు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News