BigTV English

Single Movie : శ్రీ విష్ణు ఇక మంచు కురిసిపోయినట్లేనా? ఆ డైలాగ్ పై హీరో సీరియస్.. కేసు కూడా?

Single Movie : శ్రీ విష్ణు ఇక మంచు కురిసిపోయినట్లేనా? ఆ డైలాగ్ పై హీరో సీరియస్.. కేసు కూడా?

Single Movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోస్ లో శ్రీవిష్ణు ఒకరు ముందుగా వెబ్ డిజైనర్ గా పనిచేసిన శ్రీ విష్ణు బాణం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సోలో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సినిమాల్లో కీలకపాత్రలో కనిపించాడు. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో లీడ్ రోల్ లో కనిపించి హీరోగా కూడా అవకాశాలు పొందుకోవటం మొదలుపెట్టాడు. వివేక్ ఆత్రేయ దర్శకుడుగా పరిచయమైన మెంటల్ మదిలో సినిమాతో హీరో అయిపోయాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత శ్రీ విష్ణుకు వరుసగా అవకాశాలు వచ్చాయి. మరోవైపు వివేక్ ఆత్రేయ కూడా దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు.


మధ్యలో డిజాస్టర్లు

శ్రీ విష్ణు కెరియర్ లో వరుసగా డిజాస్టర్ సినిమాలు పడ్డాయి. సామజవరగమన సినిమా మంచి కం బ్యాక్ సినిమా అయింది. ఇక శ్రీ విష్ణు చేసిన లాస్ట్ ఫిలిమ్స్ రెండు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయాయి. ఇక ప్రస్తుతం సింగిల్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నిన్ననే విడుదల చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆ సినిమాలోని డైలాగ్స్ ఇప్పుడు ఫైనల్ గా మారాయి. ఆ డైలాగ్స్ వలన ఒక ప్రముఖ హీరో మనోభావాలు దెబ్బతిన్నట్లు సమాచారం వినిపిస్తుంది. శ్రీ విష్ణు పై కేసు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.


కేసు పెట్టనున్న హీరో

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు. ఇక ఆ ట్రైలర్ విషయానికి వస్తే చాలా మందిని ఆ ట్రైలర్ లో ఇమిటేట్ చేశాడు శ్రీ విష్ణు. ఇకపోతే ఈ ట్రైలర్ ఒక హీరోను మాత్రం విపరీతంగా హర్ట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో మంచు కురిసిపోవడం అనే డైలాగ్ తో ఆ హీరో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలోని శివయ్య అనే అరిచే డైలాగ్ వలన కూడా ఆ హీరో మనోభావాలు దెబ్బతిన్నాయట. ఇక దీనిలో నందమూరి బాలకృష్ణ స్పీచ్ ని కూడా ఇమిటేట్ చేశాడు శ్రీ విష్ణు. అయితే ప్రస్తుతం శ్రీ విష్ణు పై కేసు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది. దీని గురించి ఇంకొన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.

Also Read : Nani : నాకు ఇచ్చిన సినాప్సిస్ పైన , దీన్ని డస్ట్ బిన్ లో వేయొద్దు అని రాసిచ్చాడు

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×