E-Paper
Advertisement

Tripti Dimri :  నిర్మాతలకు దిమ్మతిరిగే షాకిచ్చిన యానిమల్ బ్యూటీ.. ఇలా అయితే కష్టమే..

Tripti Dimri :  నిర్మాతలకు దిమ్మతిరిగే షాకిచ్చిన యానిమల్ బ్యూటీ.. ఇలా అయితే కష్టమే..

Tripti Dimri :  బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి యానిమల్ మూవీతో కుర్రాళ్లకు మెంటలెక్కించింది. తన హాట్ అందాలతో మొదటి సినిమాతోనే అందరి చూపును తన వైపు లాక్కుంది. ఆ తర్వాత బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. చివరగా విక్కీ కౌశల్ తో ఓ సినిమా చేసింది. ఆ సినిమా ఆమెకు మంచి టాక్ ని అందించింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే రెండు మూడు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీ కి జోడిగా ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్.. అయితే ఈ సినిమాకి రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచేసినట్లు ఫిలింనగర్లో ఓ వార్త కోడై కూస్తుంది.. మరి ఈ సినిమాకు త్రిప్తి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో ఒకసారి ఈ వివరంగా తెలుసుకుందాం..

స్పిరిట్ కోసం త్రిప్తి ఎంత చార్జ్ చేస్తుందంటే..?

బాలీవుడ్ ముద్దుగుమ్మ త్రిప్తి యానిమల్ సినిమాతో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.. ప్రస్తుతం స్పిరిట్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ప్రభాస్ పక్కన, సందీప్ రెడ్డి వంగా సినిమాలో మరోసారి నటిస్తున్నాననే విషయం నమ్మలేకపోతున్నాను. ఈ ఆనందంలో ఇంకా మునిగితేలుతున్నాను. ఈ జర్నీలో నన్ను భాగం చేసి నమ్మినందుకు గ్రేట్‌ఫుల్‌గా ఉన్నాను. ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే మూవీ కోసం భారీగా రెమ్యూరేషన్ తీసుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నటించినందుకు ఆమెకు సుమారుగా 5 కోట్ల రూపాయలు చెల్లించారు. ఆమె కెరీర్‌లో ఇదే అత్యుత్తమ పారితోషికం. ఈ సినిమాతో ఆమె కెరీర్ మరో మలుపు తిరుగుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు..

Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. మూవీ లవర్స్ కు పెద్ద పండగే..

త్రిప్తి సినిమాల విషయానికొస్తే.. 

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోవాలి. కానీ ఇప్పటికీ సెట్స్ మీదకు వెళ్ళలేదు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగు పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. ఈ సినిమాకు మొదటగా దీపీకా పదకొనేను ను తీసుకోవాలని అనుకున్నారు. వీరిద్దరి కాంబీనేషనల్ లో గతంలో కల్కి సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ టాక్ ని అందుకోవడంతో ఇప్పుడు ఇదే జోడి ఫిక్స్ అయ్యిందని అవుతుందని అనుకున్నారు. కానీ దీపిక పెట్టిన కండిషన్స్ వల్ల ఆమెను డైరెక్టర్ తప్పించారు అనే వార్తలు తాజాగా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లోకి యానిమల్ బ్యూటీని తీసుకున్నట్లు తెలుస్తుంది.. అంతేకాకుండా మీడియాలో వస్తున్న గాసిప్స్‌కు తెర దించుతూ సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు. నా సినిమా కోసం ఫీమేల్ లీడ్ కన్ఫార్మ్ అయింది.. ఈ మూవీ మంచి హిట్ అయితే మాత్రం ఈ అమ్మడుకు సినిమా అవకాశాలు క్యూ కడతాయని తెలుస్తుంది.. జూన్ రెండో వారంలో సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్ళనున్నారు..

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×