BigTV English

Trisha : ఇన్నాళ్లకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న త్రిష.. ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్..!

Trisha : ఇన్నాళ్లకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న త్రిష.. ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్..!

Trisha : సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్లలో ఒకరు త్రిష.. చెన్నై బ్యూటీగా తమిళ సినిమాలతో పాటుగా తెలుగులో కూడా వరుస సినిమాలు చేసింది. స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా ప్రశంసలు అందుకుంది. నిత్యం సినిమాలతో బిజీగా ఉండే త్రిష్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా త్రిష వివాహానికి సంబంధించి వార్తలు పెద్ద ఎత్తున వస్తుంటాయి. తాజాగా మరోసారి ఈమె పెళ్లి గురించి ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. అయితే ఈసారి గుడ్ న్యూస్ చెప్పిందని సమాచారం.. మరి త్రిష మనసులో ఏముందో చూద్దాం పదండీ..


త్రిష పెళ్లి పై తల్లి షాకింగ్ కామెంట్స్.. 

చెన్నై బ్యూటీ త్రిష కెరీర్ పరంగా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. కానీ పర్సనల్ అంతగా బాగోలేదు. ఈమె పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా అని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. గతంలో ఎంగేజ్మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకుంది. తాజాగా ఈ బ్యూటీ పెళ్లి పై ఆమె తల్లి స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కూతురు పెళ్లి గురించి మాట్లాడుతూ.. త్రిష ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతుంది. త్వరలోనే పెళ్లి గురించి ప్రకటిస్తుందని ఆమె అన్నారు. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో త్రిష ఫ్యాన్స్ ఆ గడియలు ఎప్పుడొస్తాయో అని వెయిట్ చేస్తున్నారు.


విజయ్ దళపతితో రిలేషన్..? 

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతితో ఈమె రిలేషన్లో ఉందనే వార్తలు గత కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి సినిమాలు చెయ్యడంతో పాటుగా జంటగా ఫంక్షన్లకు వెళ్తూ వస్తున్నారు. అలాగే వేకెషన్లకు చెక్కెస్తున్నారు. దాంతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు నిజమే అని ఫ్యాన్స్ కన్ఫామ్ చేసుకున్నారు. విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోనే తన మిగిలిన జీవితాన్ని గడపబోతున్నాడు.. మరి పెళ్లి పై ప్రకటిస్తారేమో చూడాలి.

పెళ్లి పై స్పందించిన త్రిష..

త్రిష కృష్ణన్ థగ్ లైఫ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో త్రిషకు తన పెళ్లిపై పరోక్షంగా పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. అందుకు త్రిష కూడా పరోక్షంగానే బదులిచ్చింది. మరో రెండు సినిమాలకు సైన్ చేసి ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను అని ఆమె అన్నారు.

Also Read :ప్రియుడిని పరిచయం చేసిన బాలయ్య బ్యూటీ..త్వరలోనే పెళ్లి..?

సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తోంది. వీరి కాంబోలో ‘స్టాలిన్’ మూవీ వచ్చింది. అలాగే సూర్య సరసన ‘సూర్య 45’ చిత్రంలో నటిస్తోంది. ‘ఆరు’ తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది.. చిరంజీవితో చేస్తున్న సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. జూలైలో రిలీజ్ కాబోతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే త్రిష లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×