E-Paper
Advertisement

Vyuham Movie: ‘వ్యూహం’ నిర్మాతకు మ‌ళ్లీ చుక్కెదురు.. విచారణ రేప‌టికి వాయిదా

Vyuham Movie: ‘వ్యూహం’ నిర్మాతకు మ‌ళ్లీ చుక్కెదురు.. విచారణ రేప‌టికి వాయిదా
Advertisement

Vyuham Movie: వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఈ చిత్రం గతేడాది విడుదల కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా రాజకీయంగా తమను కించపరిచే విధంగా ఉందని.. తమ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉందంటూ నారా లోకేశ్ ఈ మూవీపై హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిష‌న్‌ను విచారించిన సింగిల్ బెంచ్ ఈ నెల 11 వరకు విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దీనిని సవాల్‌ చేస్తూ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సింగిల్‌ బెంచ్‌లోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఈ సినిమాపై చిత్ర‌ నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌తో పాటు రికార్డ్స్‌ను కోర్టుకు సెన్సార్ బోర్డు సమర్పించింది. ఈ రికార్డుల‌ను చూసిన అనంత‌రం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు విచారణను రేపటికి వాయిదా వేసింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×